ఆప్రికాట్ లో ఎక్కువ మోతాదులో ఆంటియాక్సిడెంట్ లు ఉన్నాయి

ఆప్రికాట్ పండు కంటి రోగ్యానికి సహాయపడుతుంది.

ఆప్రికాట్ పండు జీర్ణ వ్యవస్థ ఆరోగ్యానికి సహాయపడుతుంది

ఆప్రికాట్ పండు బ్లడ్ షుగర్ లెవెల్స్ ను నియంత్రించడంలో సహాపడుతుంది

ఆప్రికాట్ చర్మం యొక్క ఆరోగ్యానికి సహాయపడుతుంది

ఆప్రికాట్ పండు ఎముకల ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది

ఆప్రికాట్ గింజల నుంచి నూనె తీయటం జరుగుతుంది. ఈ నూనె చర్మ ఆరోగ్యానికి కూడా సహాయపడుతుంది