ఈ జనరేషన్‌లో జుట్టు రాలి బట్టతల రావడం సాధారణం అయింది.
హెయిర్ ఫాల్‌కి ఆహార అలవాట్లు, కాలుష్యం కారణం అవుతున్నాయి.
ఈ ఏడు ఆహార పదార్థాలు జుట్టు రాలడాన్ని నిరోధిస్తాయి.
పాలకూర
ఐరన్ లోపాన్ని నివారిస్తుంది. హెయిర్‌కి న్యాచురల్ కండీషనర్ గా ఉపయోగపడుతుంది.
ఎగ్స్, పాల ఉత్పత్తులు
విటమిన్ బీ12, ఐరన్, జింక్, ఒమెగా 6 ఉంటాయి. పాల ఉత్పత్తుల్లో ఉండే బయోటిన్ జుట్టు రాలడాన్ని తగ్గిస్తుంది
వాల్ నట్స్
బయోటిన్, విటమిన్ బీ, విటమిన్ ఈ, ప్రొటీన్లు, మెగ్నీషియం కురులను స్ట్రాంగ్ చేస్తాయి.
జామ
విటమిన్ సీ తల వెంట్రుకలు రాలడాన్ని అడ్డుకుంటుంది.
పప్పు ధాన్యాలు
ప్రొటీన్లు, ఐరన్, జింక్, బయోటిన్ కురుల ఆరోగ్యానికి మంచివి.
బార్లీ
ఐరన్, కాపర్ హెయిర్ ఫొలికల్స్‌ని స్ట్రాంగ్ చేస్తుంది. ఎర్రరక్తకణాల ఉత్పత్తికి సహాయపడుతుంది.
చికెన్..
ప్రొటీన్లు కురుల ఆరోగ్యానికి సహకరిస్తాయి.