కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం తగ్గే అవకాశం ఉందట.

పెయిన్‌ కిల్లర్లు.. వీటిని తీసుకోవడం వల్ల వివిధ హార్మోన్లు ఉత్పత్తి కావు.

యాంటీ-డిప్రెసెంట్స్..  వీటిని తీసుకోవడం వల్ల శృంగారం పట్ల ఆసక్తి కోల్పోయే ప్రమాదం ఉంది. 

జనన నియంత్రణ మాత్రలు.. వీటి వేసుకోవడం వల్ల హార్మోన్ల స్థాయిలను తగ్గించవచ్చు.

స్టాటిన్స్, ఫైబ్రేట్స్..  ఈ మందులు టెస్టోస్టెరాన్, ఈస్ట్రోజెన్ ఇతర హార్మోన్ల ఉత్పత్తిలో సమస్య రావచ్చు. 

 బెంజోడియాజిపైన్స్-ట్రాంక్విలైజర్స్.. వీటిని సాధారణంగా మత్తుమందులు అని పిలుస్తారు. వీటివల్ల అనేక సమస్యలొస్తాయి. 

రక్తపోటు మందులు.. పురుషులు లైంగిక కోరికలో తగ్గుదలని చూస్తారు,  స్త్రీలలో భావప్రాప్తి పొందడంలో ఇబ్బందులను కలిగిస్తాయి.

యాంటిహిస్టామైన్లు..  పురుషులలో అంగస్తంభన, స్కలన సమస్యలు వస్తాయి.