ఉత్తమ నటుడు: అల్లు అర్జున్ (పుష్ప)

ఉత్తమ కొరియోగ్రఫీ: ప్రేమ్ రక్షిత్ (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ యాక్షన్‌ డైరెక్షన్‌ అవార్డ్‌(స్టంట్‌ కొరియోగ్రఫీ): కింగ్ సోలమన్ (ఆర్ఆర్ఆర్)

బెస్ట్ తెలుగు ఫిల్మ్: ఉప్పెన

ఉత్తమ సంగీత దర్శకుడు (సాంగ్స్‌): దేవిశ్రీ ప్రసాద్ (పుష్ప)

ఉత్తమ మ్యూజిక్‌ డైరెక్టర్‌ (బీజీఎమ్‌):   ఎమ్.ఎమ్ కీరవాణి (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: శ్రీనివాస్ మోహన్ (ఆర్ఆర్ఆర్)

ఉత్తమ లిరిక్స్‌: చంద్రబోస్ కొండపొలం మూవీ (తెలుగు)

బెస్ట్‌ పాపులర్‌ ఫిలిం ఆన్‌ ప్రొవైడింగ్‌ హోల్‌సమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌  ఆర్ఆర్ఆర్

బెస్ట్‌ మేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌: కాలభైరవ (ఆర్ఆర్ఆర్ - కొమురం భీముడో)