జీర్ణక్రియలో పేగుల కీలకంగా పనిచేస్తాయి. 

పేగులు మంచి బ్యాక్టీరియాకు నిలయంగా ఉంటాయి. 

మన రోగనిరోధక వ్యవస్థ, జీర్ణక్రియకు పేగుల ఆరోగ్యం చాలా ముఖ్యం.

చెక్కర గట్ ఆరోగ్యాన్ని దెబ్బతిస్తాయి. మంచి బ్యాక్టీరియాను తొలగిస్తుంది. 

కృత్రిమ చెక్కరలు,  పదార్థాలను మన శరీరం జీర్ణం చేసుకోలేదు. ఇది వాపుకు కారణం అవుతుంది. 

ప్రైడ్ ఆహారంలో ఉండే శాచురేటెడ్ ఫ్యాట్ పేగుల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. 

నిల్వ చేసిన మాంసం, సాసేజెస్, సాల్ట్-స్వీట్ స్నాక్స్ పేగుల వాపుకు దారి తీస్తుంది. 

వెజిటెబుల్ ఆయిల్స్ లోని ఒమెగా-6, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు గట్ లైనింగ్‌ని దెబ్బతీస్తాయి. 

ఆల్కాహాల్ తీసుకోవడం కూడా పేగుల గోడలను దెబ్బతీసి, ఎండోటాక్సిన్ ఉత్పత్తిని పెంచుతుంది.