బడ్జెట్ ధరలో 5జీ మొబైల్స్

వివో టీ1 - రూ. 15,990 6.58 అంగుళాల డిస్ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 4జీబీ/128జీబీ, 50+2+2 ఎంపీ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ

శాంసంగ్ గేలక్సీ ఎం33 - రూ. 17,999 6.6 అంగుళాల డిస్ప్లే, ఎక్సినోస్ 1280 ప్రాసెసర్, 6-8జీబీ/128జీబీ, 50+5+2+5 ఎంపీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 6000ఎంఏహెచ్ బ్యాటరీ

శాంసంగ్ గేలక్సీ ఎఫ్23 - రూ. 15,999 6.6 అంగుళాల డిస్ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 750జీ ప్రాసెసర్, 6జీబీ/128జీబీ, 50+8+2 ఎంపీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ

రెడ్‌మీ 11 ప్రో+ - ధర రూ. 20,348 6.67 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6జీబీ/128జీబీ, 108 ఎంపీ ట్రిపుల్ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ

రియల్‌మీ 9 ప్రో - రూ. 18,999 6.6 అంగుళాల డిస్ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6జీబీ/128జీబీ, 64+8+2 ఎంపీ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ

పోకో ఎక్స్ 4 ప్రో - రూ. 17,999 6.6 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6జీబీ/128జీబీ, 64+8+2 ఎంపీ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ

ఒప్పో 10కే - రూ. 17,499 6.56 అంగుళాల డిస్ప్లే, మీడియా టెక్ డైమెన్సిటీ 810 ప్రాసెసర్, 8జీబీ/129జీబీ, 48+2 ఎంపీ కెమెరా, 8ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ

మోటో జీ71 - రూ. 17,999 6.4 అంగుళాల అమోల్డ్ డిస్ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 6జీబీ/128జీబీ, 50+8+2 ఎంపీ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ

ఐకూ జెడ్ 5 - రూ. 14,999 6.58 అంగుళాల డిస్ప్లే, క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 695 ప్రాసెసర్, 8జీబీ/128జీబీ, 50+2+2 ఎంపీ కెమెరా, 16ఎంపీ సెల్ఫీ కెమెరా, 5000ఎంఏహెచ్ బ్యాటరీ