ముస్లిం హిజ్రీ క్యాలెండర్ ప్రకారం చార్మినార్ నిర్మించి 444 సంవత్సరాలు
కుతుబ్ షాహీల పాలనలో చార్ మీనార్ నిర్మించారు.
1591లో అప్పటి రాజు కులీకుతుబ్ షా నిర్మించారు.
హైదరాబాద్ లో ప్లేగు వ్యాధి నిర్మూలనకు గుర్తుగా ఏర్పాటు
అప్పటి వాణిజ్య ఓడరేవు మచీలీపట్నాన్ని కలిపే కూడలి వద్ద దీన్ని నిర్మించారు.
ఇండో-ఇస్లామిక్ ఆర్కిటెక్చర్ విధానంలో నిర్మాణం
నిర్మాణానికి ఆ కాలంలో రూ.9 లక్షల ఖర్చు. 14000 టన్నుల మార్చుల్, గ్రానైట్ వాడారు.
చార్మినార్ నిర్మించేందకు రెండేళ్ల సమయం పట్టింది. ( 1589-1591)