షుగర్ వ్యాధి ఉన్నవారు తరుచుగా ఊబకాయంతో బాధపడుతుంటారు. 

ప్రపంచంలో అధిక మధుమేహ రోగులు ఉన్న దేశాల్లో భారత్ రెండో స్థానంలో ఉంది.

గత 3 దశాబ్ధాల్లో డయాబెటిస్ రోగుల సంఖ్య 150 శాతం పెరిగింది. 

డయాబెటిస్ రోగులు తమ బరువును కంట్రోల్ లో ఉంచుకోవాలంటే ఈ నాలుగింటిని పాటించాలి. 

అధిక ప్రొటీన్, ఫైబర్, తక్కువ కార్బోహైడ్రెట్స్ ఉండే ఆహారాన్ని తీసుకోవాలి. 

రోజుకు కనీసం 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఈత, సైక్లింగ్, నడక, జాగింగ్, రన్నింగ్ అలవాటు చేసుకోవాలి. 

రోజుకు కనీసం 2-3 లీటర్ల నీటిని తాగాలి. 

కనీసం రోజుకు 7-8 గంటల పాటు నిద్రపోవాలి. లేకపోతే శరీరంపై ఒత్తిడి పడి షుగర్ లెవల్స్ పెరుగుతాయి.