అలొవెరా జెల్ & కొబ్బరి నూనెల సమ్మేళనమే ఈ హెయిర్ మాస్క్

ముందుగా కొద్దిగా కొబ్బరి నూనె తీసుకొని, గోరువెచ్చగా వేడి చేసుకోవాలి

అలా వేడి చేసుకున్న ఆ కొబ్బరి నూనెలో అలొవెరా జెల్ కలపాలి

ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని, జుట్టుకు రాసుకోవాలి

ఆ మిశ్రమాన్ని జుట్టుకు రాసిన తర్వాత కాసేపు ఆరబెట్టాలి

అప్పుడు జుట్టుని తేలికపాటి షాంపుతో కడగాలి

అంతే, అందమైన జుట్టు మీ సొంతం చేసుకోవచ్చు

ఇలా రెగ్యులర్‌గా చేస్తే మీ జుట్టు ఒత్తుగానూ తయారవుతుంది