ప్రపంచంలోనే అతిపెద్ద చపాతి (World’s Biggest Chapati) 63.99 కిలోలు - శ్రీ జలరాం మందిర్

ప్రపంచంలో అత్యంత ఖరీదైన పెళ్లి (World’s Most Expensive Wedding) 60 మిలియన్ డాలర్స్ - వనిశా మిట్టల్

ప్రపంచంలోని అతిపెద్ద బిర్యానీ (World’s Largest Biryani) 1200 కిలోలు - ఇండియన్ చెఫ్ గ్రూప్

పొడవైన వెంట్రుకలు కలిగిన టీనేజర్ (Longest hair on a Teenager) 5.7 అడుగులు - నీలాంషీ పటేల్

ప్రపంచంలోనే పొడవైన తలపాగా - అవతార్ సింగ్ (Longest Turban in the World) 645 మీటర్ల పొడవు, 100 పౌండ్ల బరువు

ప్రపంచంలోనే పొడవైన గోళ్లు - శ్రీధర్ చిల్లాల్ (Most time spent without cutting Nails) 66 సంవత్సరాల వరకూ గోళ్లు కత్తిరించలేదు

అతి పొడవైన మీసం (World’s Longest Moustache) 14 అడుగులు - రామ్ సింగ్ చౌహాన్

అతిపెద్ద లడ్డు (The Largest Laddu) 29.465 కిలోలు - పొలిశెట్టి మల్లికార్జున రావు

ప్రపంచంలోనే అతిపొట్టి మహిళ (World’s Shortest Woman) 61.95 సెంటిమీటర్లు - జ్యోతి ఆమ్గే

ఒక నిమిషంలో ఎక్కువ వానపాములు తిన్న వ్యక్తి (Most Earth Worms eaten per minute) జాన్ పీటర్