నిక్‌ స్టోబెర్ల్‌(అమెరికా) - ప్రపంచంలోనే అత్యంత పొడవైన నాలుక (10.10సెం.మీ)

గ్యారీ టర్నర్(బ్రిటన్) -  ప్రపంచంలో అత్యంత సాగదీయబడిన చర్మం 

డయానా ఆర్మ్‌స్ట్రాంగ్(అమెరికా) - ప్రపంచంలోనే అత్యంత పొడవైన గోర్లు(42 అడుగులు)

అంటానాస్ కాంట్రిమాస్(లిథువేనియా) -  గడ్డంతో అత్యధిక బరువును ఎత్తిన వ్యక్తిగా రికార్డు(63.80 కేజీలు)

రామోస్ గోమెజ్ కుటుంబం (మెక్సికో) - అతిపెద్ద వెంట్రుకల కుటుంబంగా రికార్డు 

బెర్న్ బార్కర్ - అత్యంత వృద్ధ పురుష స్ట్రిప్పర్(ఆయనకు 60 ఏళ్లు)

ఈ చిలుక 2012లో ఒక నిమిషంలో అత్యధిక సంఖ్యలో డబ్బాలను తెరిచి ప్రపంచ రికార్డు సృష్టించింది.

మాసి కర్రిన్ - ప్రపంచంలోనే అత్యంత పొడవాటి కాళ్లను కలిగి ఉన్న వ్యక్తి (53.255ఇంచులు)

సందీప్ సింగ్ కైలా -  బాస్కెట్‌బాల్‌ను టూత్‌బ్రష్‌పై ఎక్కువసేపు తిప్పినందుకు ప్రపంచ రికార్డు సృష్టించాడు.

సిడ్నీ డీ కార్వాల్హో(బ్రెజిల్) - 18.2 మి.మీ వరకు కనుగుడ్లను బయటకు తీశారు.