దూకలేని జంతువులు ఏనుగులు మాత్రమే..

గోల్ఫ్ బంతిపై 366 డింపుల్స్ ఉంటాయి..

తేనె అస్సలు పాడవదు..

Ntvtelugu#@!112

హైడ్రా.. ఎప్పటికీ చనిపోని ఏకైక జీవి. పునరుత్పత్తి చేస్తూనే ఉంటుంది.

చైనాకు చెందిన మావో జెడాంగ్ తన జీవితంలో ఎప్పుడూ పళ్లు తోముకోలేదు.

పందులు ఆకాశంలోకి చూడటం భౌతికంగా అసాధ్యం..

అన్ని ధృవపు ఎలుగుబంట్లు ఎడమచేతి వాటం కలిగి ఉంటాయి.

స్ట్రాబెర్రీకి మాత్రమే బయట విత్తనాలు కలిగి ఉంటుంది.

తాజా కోకో ఆకుల కారణంగా కోకాకోలా ఆకుపచ్చగా ఉంటుంది.

ఒక నత్త మూడు సంవత్సరాలు నిద్రిస్తుంది.