అధిక రక్తపోటును తగ్గించి, గుండెపొటు నుంచి రక్షిస్తుంది. 

 పచ్చి వెల్లుల్లి జీర్ణక్రియ సమస్యలను మెరుగుపరుస్తుంది. మంటను తగ్గిస్తుంది. పేగులకు మంచిది. హానికరమైన బ్యాక్టీరియాను చంపుతుంది.

రోగనిరోధక శక్తిని పెంచుతుంది.

చెడు కొలెస్ట్రాల్స్‌ని తగ్గిస్తుంది. ఫ్యాటీ లివర్‌ని తగ్గిస్తుంది.

యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ గా పనిచేస్తుంది. 

నొప్పి, వాపు , ఆర్థరైటిస్ ప్రభావాలను వెల్లుల్లి తగ్గిస్తుంది. 

చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. 

క్యాన్సర్లను నిరోధించే గుణం వెల్లుల్లి సొంతం

యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది.  అల్జీమర్స్, షుగర్ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. 

రక్తం గడ్డకట్టడాన్ని తగ్గిస్తుంది.