గణేశుడు - కంగీటెన్‌ అనే పేరుతో పూజింపబడుతున్నాడు.

శివుడు- దైకోకుటెన్‌ 

విష్ణు భగవాన్- నరెంటెన్‌

బ్రహ్మ దేవుడు-బొంటెన్‌

సరస్వతీ దేవి - బెంజైటెన్‌

లక్ష్మీ మాత -కిచిజోటెన్‌

ఇంద్రుడు - తైషాకుటెన్‌

 అగ్ని దేవుడు -కాటెన్‌

 యమధర్మరాజు- ఎమ్మాటెన్‌

కుబేరుడు - బిషామోంటెన్‌