ఆగస్టు7, 2020, కాలికట్ ఎయిర్ క్రాష్:  21 మంది ప్రాణాలు కోల్పోయారు.

మే 22, 2010 మంగళూర్ఎయిర్ క్రాష్: 158 మంది ప్రాణాలు కోల్పోయారు.

జూలై 17, 2000, పాట్నా ఎయిర్ క్రాష్:  60 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

నవంబర్ 12, 1996, చార్ఖీ దాద్రి మిడ్-ఎయిర్ కొలిషన్:  రెండు విమానాల్లోని 349 మంది మరణించారు.

ఏప్రిల్ 26, 1993, ఔరంగాబాద్ ఎయిర్ క్రాష్: ఈ ప్రమాదంలో 55 మంది మరణించారు.

ఆగస్టు 16, 1991, ఇంఫాల్ ఎయిర్ క్రాష్: మొత్తం 69 మంది మరణించారు.

ఫిబ్రవరి 14, 1990, బెంగళూరు విమాన ప్రమాదం:  92 మంది మరణించారు.

అక్టోబర్ 19, 1988, అహ్మదాబాద్ విమాన ప్రమాదం:  133 మంది మరణించారు.

జూన్ 21, 1982, బాంబే ఎయిర్ క్రాష్: 17 మంది మరణించారు.

జనవరి 1, 1978, బాంబే ఎయిర్ క్రాష్: 213 మంది మరణించారు.