గార్డన్ గ్రీనిడ్జ్ ఈ వెస్టిండీస్ బ్యాట్స్మన్ 1988లో పాకిస్తాన్‌తో ఆడిన తన వందో మ్యాచ్‌లో 102 పరుగులు చేశాడు

క్రిస్ కేన్స్ ఈ న్యూజీలాండ్ బ్యాట్స్మన్ 1999లో భారత్‌తో ఆడిన తన వందో మ్యాచ్‌లో 115 పరుగులు చేశాడు

మహ్మద్ యూసుఫ్ ఈ పాకిస్తాన్ బ్యాట్స్మన్ 2002లో శ్రీలంకతో ఆడిన తన వందో మ్యాచ్‌లో 129 పరుగులు చేశాడు

కుమార్ సంగక్కర ఈ శ్రీలంక బ్యాట్స్మన్ 2004లో ఆస్ట్రేలియాతో ఆడిన తన వందో మ్యాచ్‌లో 101 పరుగులు చేశాడు

క్రిస్ గేల్ ఈ ఆస్ట్రేలియన్ బ్యాట్స్మన్ 2004లో వెస్టిండీస్‌తో ఆడిన తన వందో మ్యాచ్‌లో 132 పరుగులు చేశాడు

మార్కస్ ట్రెస్కోతిక్ ఈ ఇంగ్లండ్ బ్యాట్స్మన్ 2005లో బంగ్లాదేశ్‌తో ఆడిన తన వందో వన్డేలో 100  పరుగులు చేశాడు

రామ్‌నరేశ్ శర్వన్ 2006లో ఈ వెస్టిండీస్ బ్యాట్స్మన్‌తో భారత్‌తో ఆడిన తన వందో వన్డేలో 115 పరుగులు సాధించాడు

డేవిడ్ వార్నర్ ఈ ఆస్ట్రేలియా ఓపెనర్ 2017లో భారత్‌తో ఆడిన తన వందో వన్డే మ్యాచ్‌లో 124 పరుగులు చేశాడు

శిఖర్ ధావన్ 2018లో మన గబ్బర్ దక్షిణాఫ్రికాతో ఆడిన తన వందో వన్డేలో 109 పరుగులు సాధించాడు

షై హోప్ 2022 జులైలో భారత్‌తో ఆడిన తన వందో వన్డేలో ఈ వెస్టిండీస్ ఆటగాడు 115 పరుగులు చేశాడు