లాల్ సింగ్ చడ్డా సినిమా ప్రమోషన్స్ లో సమంత గురించి అడగడంతో నాగ చైతన్య సీరియస్
సమంతతో విడాకులపై అధికారికంగానే ప్రకటన చేశాం. దానికి కారణమేంటో ప్రపంచానికి చెప్పాల్సిన అవసరం నాకు లేదు
ప్రస్తుతం సమంత దారి సమంతదే, నా దారి నాదే. ఇంతకంటే ఇంకా ఏమి చెప్పలేను
ప్రతిసారి నా పర్సనల్ లైఫ్ గురించి అడుగుతుంటే నాకు అసహనాన్ని కలిగిస్తుంది
నాపై వస్తున్న రూమర్స్ ని నేను అస్సలు పట్టించుకోను, ఆలోచించే టైం నాకు లేదు
సమంతతో భవిష్యత్తులో కలిసి నటించడం జరగదు, ఒకవేళ జరిగితే అది అద్భుతమే