అరటిపండులో కార్బోహైడ్రేట్లు, కేలరీలు పుష్కలం పెరగడానికి సహాయపడతాయి.

అరటిపండులో చక్కెర చాలా ఎక్కువగా ఉంటుంది.

ఇది ఇతర పోషకాల కంటే త్వరగా కొవ్వుగా మారుతుంది.

అరటిపండులో ఫైబర్ కంటెంట్ వుడటం వలన బరువు పెరుగడం లేదా తగ్గుదలతో ముడిపడి ఉండవు

వీటిని తినే పరిమాణం, వినియోగించే సమయం, జీవనశైలి వంటి అనేక ఇతర అంశాలతో లింక్‌ వుంటుంది.

అయితే.. మనలోని కొవ్వు తగ్గేందుకు గ్రీన్ టీ, బ్లాక్ టీ, బ్లాక్ కాఫీ కొవ్వును కరిగించగలవు.