దుల్కర్ సల్మాన్ కేరళలోని కొచ్చిలో 1986,  జులై 28 న జన్మించారు

మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి తనయుడిగా వెండితెరపై ఎంట్రీ

అమెరికాలోని పర్డ్యూ విశ్వవిద్యాలయంలో  ఎంబీఏలో డిగ్రీ

చెన్నైకు చెందిన  అమల్‌ సూఫియా ఆర్కిటెక్ట్‌ను  2011 డిసెంబరు 22న వివాహం..  ఓ పాప ఉంది

ఒకవేళ హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

ఒక్కో యాడ్ కు రూ.50 నుంచి  రూ.60లక్షల వరకు ఛార్జీ..  సినిమాకు ప్రస్తుతం రూ.8కోట్ల

మొత్తం ఆస్తి విలువ రూ.335కోట్లు.. కొచ్చిలో దాదాపు రూ.100కోట్ల ఇల్లు, దుబాయ్ లో రూ.14కోట్లు విలువ చేసే ఓ పెంట్

తెలుగు సినిమా 'సీతారామం' మూవీ ఆగస్ట్ 5న విడుదల