ఇప్పుడు ఎక్కడ చూసిన పారాఫెయిట్‌ ట్రెండు నడుస్తోంది.

పార్‌ ఫెయిట్‌ అంటే తాజా పండ్ల ముక్కలు, ఐస్‌క్రీం, గ్రనోలా వంటివాటిని గాజు గ్లాసుల్లో కనిపించేలా అమర్చడం.

పార్‌ ఫెయిట్‌ మీరు రోజులో ఏ సమయంలోనైనా ఆనందించగల తీపి వంటకం

సాధారణ గ్రానోలా అండ్ ఫ్రూట్ బ్రేక్‌ఫాస్ట్ ఫారాఫెయిట్‌ల ప్రయత్నించడం ఆరోగ్యానికి మంచింది.

అకాయ్ బెర్రీలు యాంటీఆక్సిడెంట్లతో నిండినందున వాటిని "సూపర్ ఫుడ్"గా పరిగణిస్తారు.

 ఫారాఫెయిట్ సాధారణంగా క్రీమ్, ఐస్ క్రీం లేదా పెరుగు, కొన్నిసార్లు పండ్లతో తయారు చేస్తారు.

మోచా గ్రీన్‌టీపొడి, ఐస్‌క్రీం, స్ట్రాబెర్రీ, చెర్రీలను ఇలా అందంగా అమరుస్తుంటారు.

జపాన్‌లో అయితే పార్‌ ఫెయిట్‌ పోటీలు పెడతారు. పండ్లముక్కలని అందంగా అమర్చినవారే విజేతలు.

స్ట్రాబెర్రీ, చెర్రీలతో వచ్చే రుచి అద్భుతంగా  ఉంటుంది.

పార్‌ ఫెయిట్‌ తినండంతో శరీరానికి ప్రొటీన్లు అందుతాయి.