మరోసారి పడిపోయిన కోహ్లీ…

తాజాగా ఐసీసీ టీ20 ర్యాంకిగ్స్ ప్రకటించింది. అయితే ఈసారి భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ నాలుగో స్థానం నుండి ఏకంగా 8వ స్థానానికి వచేసాడు. అయితే ప్రస్తుతం జరుగుతున్న ఐసీసీ టీ20 ప్రపంచ కప్ లో భారత్ ప్రయాణం ముగిసిన విషయం తెలిసిందే. అయిన ఈ టోర్నీలోని చివరి మూడు మ్యాచ్ లలో అర్ధశతకాలతో రాణించిన భారత ఓపెనర్ కేఎల్ రాహుల్ రెండు స్థానాలను మెరుగుపరుచుకుని 8వ స్థానం నుండి 6వ స్థానానికి చేరుకున్నాడు. ఇక బౌలర్ల ర్యాంకింగ్స్ లో టాప్ 10 లో ఒక్క ఇండియా బౌలర్ కూడా లేడు. అయితే పేసర్ బుమ్రా మాత్రం 16 నుండి ఒక్క స్థానం పైకి వచ్చి ప్రస్తుతం 15 వ ర్యన్క్ లో ఉన్నాడు. ఇక ఆల్ రౌండర్ల జాబితాలో మాత్రం కనీసం టాప్ 20 లో కూడా ఒక్క భారత ఆటగాడు లేడు.

Related Articles

Latest Articles