ఆ టీకాలు తీసుకున్న వారికే అమెరికాలోకి అనుమతి… 

అమెరికా వెళ్లేవారికి అక్కడి అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. కొవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారికీ అమెరికాలోకి అనుమతిస్తామని అధికారులు పేర్కొన్నారు.  ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించిన వ్యాక్సిన్లు తీసుకున్న వారికీ మాత్రమే అనుమతి ఇస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.  ఇప్పటి వరకు మొత్తం ఏడు వ్యాక్సిన్లను ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.  ఇందులో మోడెర్నా, ఫైజర్ ఎన్ బయోటెక్, జాన్సన్ అండ్ జాన్సన్, ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజెనకా, కొవిషీల్డ్ టీకాలు తీసుకున్నవారికి మాత్రమే అనుమతి ఇవ్వనున్నట్టు అమెరికా సీడీసీ తెలియజేసింది.  నవంబర్ నుంచి నిబంధనలకు లోబడి టీకాలు తీసుకున్న 33 దేశాల ప్రయాణికులకు అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం. 

Read: సెప్టెంబర్ 22, బుధవారం దినఫలాలు

-Advertisement-ఆ టీకాలు తీసుకున్న వారికే అమెరికాలోకి అనుమతి... 

Related Articles

Latest Articles