వచ్చే నెల టికెట్లను నేడు విడుదల చెయ్యనున్న టీటీడీ

నిన్న తిరుమల శ్రీవారిని 17073 మంది భక్తులు దర్శించుకోగా 8488 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 1.7 కోట్లు. అయితే నేటి నుండి ఆన్ లైన్ లో ఆగష్టు మాసంకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లను విడుదల టీటీడీ విడుదల చేయనుంది. రోజుకి 5 వేల చోప్పున టీటీడీ టికెట్లను విడుదల చేయనుంది. అయితే ఏపీలో కరోనా కేసులు సంఖ్య తగ్గుముఖం పట్టిన దర్శనాల టికెట్ల సంఖ్యను మాత్రం టీటీడీ పెంచలేదు. ఇక ఈ నెల 30,31వ తేదిలలో హనుమంతుడి జన్మస్థలం అంశంపై వెబినార్ నిర్వహించనుంది టీటీడీ.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-