ఆగష్టులో కూడా దర్శనాల సంఖ్య పెంచని టీటీడీ…

నిన్న తిరుమల శ్రీవారిని 18195 మంది భక్తులు దర్శించుకున్నారు. అందులో 7754 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకోగా… హుండి ఆదాయం 1.24 కోట్లు గా ఉంది. అయితే రేపు శ్రీవారికి కోటి రూపాయలు విలువ స్వర్ణ కఠారిని కానుకగా సమర్పించనున్నారు హైదరాబాద్ కి చెందిన భక్తుడు యం యస్ ప్రసాద్. ఇక ఎల్లుండి ఆన్ లైన్ లో ఆగష్టు మాసంకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును విడుదల చేయనుంది టీటీడీ. అయితే ఆగష్టు మాసంలో కూడా దర్శనాల సంఖ్యని పెంచని టీటీడీ…. రోజుకి 5 వేల చోప్పున టిక్కేట్లును విడుదల చేయనుంది. 30,31వ తేదిలలో హనుమజన్మస్థలం అంశం పై వెబినార్ నిర్వహించనున్నారు టీటీడీ అధికారులు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-