రేపు వర్చువల్ సేవలు రద్దు చేసిన టీటీడీ…

ఏపీలో కరోనా కేసులు తగ్గుతుండటంతో తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు భారీ వస్తున్నారు. నిన్న శ్రీవారిని 16787 మంది భక్తులు దర్శించుకోగా.. 9329 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండి ఆదాయం 1.4 కోట్లుగా ఉంది. ఇక రేపు శ్రీవారి ఆలయంలో ఆణివార ఆస్థానం కానుండటంతో వర్చువల్ సేవలు రద్దు చేసింది టీటీడీ. రేపు సాయంత్రం 6 గంటలకు పుష్పపల్లకి పై మాడ వీధుల్లో భక్తులుకు దర్శనం ఇవ్వనున్నారు శ్రీవారు. రేపు ఆణివార ఆస్థానం సందర్భంగా విఐపి బ్రేక్ దర్శనాలు కూడా రద్దు చేసిన టీటీడీ… 20వ తేదిన ఆన్ లైన్ లో ఆగష్టు మాసంకు సంభందించిన ప్రత్యేక ప్రవేశ దర్శనం టిక్కేట్లును విడుదల చేయనుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-