రైతుల పట్ల పోరాడే ఒకే ఒక్క సీఎం కేసీఆర్ : ప్రభాకర్ రెడ్డి

బీజేపీ నాయకులు రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఒక మాట మాట్లాడుతున్నారు అని టీఆర్ఎస్ ఎంపీ ప్రభాకర్ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుండి మనకు రావాల్సిన నిధులు, రైతుల గురించి పోరాడే పార్టీ టిఆర్ఎస్… నల్ల చట్లాలను వెనక్కి తీసుకునే విధంగా పోరాడాం. రైతుల పట్ల పోరాడే ఒకే ఒక్క సీఎం కేసీఆర్ మాత్రమే అని అన్నారు. ఇక భవిష్యత్ లో రైతుల పక్షాన నిలబడే పార్టీ టీఆర్ఎస్. నల్ల చట్టాలు వెనక్కి తీసుకురావడం శుభ పరిణామం. భవిష్యత్ లో వరి ధాన్యాన్ని కొనే విధంగా చట్టం తీస్కొని రావాలి. పండిచే ప్రతి పంటకు కనీస మద్దతు తీసుకురావాలి అని పేర్కొన్నారు.

Related Articles

Latest Articles