WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • YSR Rythu Bharosa
  • Sarkaru Vaari Paata
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Trending News Scientists Discovered Where First Horse Riding In The World

గుట్టువిప్పిన శాస్త్ర‌వేత్త‌లు: మొద‌టి గుర్ర‌పుస్వారీ మొద‌లైంది అక్క‌డే…

Updated On - 07:58 AM, Sun - 24 October 21
By Balu
గుట్టువిప్పిన శాస్త్ర‌వేత్త‌లు:  మొద‌టి గుర్ర‌పుస్వారీ మొద‌లైంది అక్క‌డే…

ఇప్పుడు గుర్రాలు పెద్ద‌గా క‌నిపించ‌డంలేదు. గుర్రాల‌ను స్వారీ చేయ‌డానికి, ర‌థాలు లాగ‌డానికి, సైనికులు యుద్ధాలు చేయ‌డానికి వినియోగించేవారు. అయితే, ఈ మోడ్ర‌న్ యుగంలో గుర్రాను కొన్ని చోట్ల మాత్ర‌మే వినియోగిస్తున్నారు. వేగంగా దూసుకుపోయే కార్లు, బైకులు అందుబాటులోకి వ‌చ్చిన త‌రువాత గుర్రాల వినియోగం త‌గ్గిపోయింది. అయితే, పాత రోజుల్లో గుర్రాల‌ను ప్ర‌యాణాల కోసం వినియోగించేవారు. రాజుల కాలం నుంచి వీటి వినియోగం ఉన్న‌ది. అప్ప‌ట్లో మేలుజాతి గుర్రాల‌ను పెంచేవారు. ది గ్రేట్ కింగ్ అలెగ్జాండ‌ర్ గుర్రంపైనే ప్ర‌పంచంలో జైత్ర‌యాత్ర సాగించాడు. అయితే, గుర్రాల వినియోగం ఎప్ప‌టి నుంచి ప్రారంభం అయింది. మొద‌ట‌గా గుర్రాలు ఎక్క‌డ ఉన్నాయి. ఎక్క‌డి నుంచి ప్ర‌పంచం మొత్తం వ్యాపించాయి అనే ప్ర‌శ్న‌కు శాస్త్ర‌వేత్త‌లు ప‌రిశోధించి స‌మాధానాలు క‌నుగొన్నారు.

యూర‌ప్‌, ఆసియాలోని అనేక ప్రాంతాల్లో వెలుగుచూసిన పురాతన గుర్రాల శిలాజాలకు సంబంధించిన 273 జన్యుక్రమాలను ప‌రిశోధించారు. 4200 ఏళ్ల కింద‌ట ఇప్ప‌టి ర‌ష్యా లోని వోల్గా, డాన్ న‌దుల సంగ‌మం వ‌ద్ద మొదట‌గా గుర్రాల‌ను అప్ప‌టి మ‌నుషులు చెలిమి చేసుకోవ‌డం మొద‌లుపెట్టార‌ని వీరి ప‌రిశోధ‌న‌ల‌లో తేలింది. సుమారు 4 వేల ఏండ్ల క్రిత‌మే యూర‌ప్‌, ఆసియా దేశాల్లో కాంస్య‌యుగం ప్రారంభం అయింది. కాంస్య‌యుగం ప్రారంభం అయ్యాక మ‌నిషి క్ర‌మంగా విస్త‌రించ‌డం మొద‌లుపెట్టారు. ప్ర‌యాణాలు చేసేందుకు మ‌నిషి గుర్రాల‌ను మ‌చ్చిక చేసుకోవ‌డం మొద‌లుపెట్టారు. గుర్రాల‌పై స్వారీ చేస్తూ ప్ర‌యాణాలు చేశార‌ని, అక్క‌డి నుంచే గుర్రాలు ప్ర‌పంచం మొత్తం క్ర‌మంగా వ్యాపించాయ‌ని శాస్త్ర‌వేత్త‌లు పేర్కొన్నారు.

Read: ట్రెండింగ్‌లో ఇండియా వ‌ర్సెస్ పాక్‌… రికార్డ్ బ‌ద్ద‌ల‌వుతుందా?

  • Tags
  • Horse
  • Horse Riding
  • Russia
  • Science

RELATED ARTICLES

Ukraine Russia War: వెనక్కి తగ్గిన రష్యా.. మళ్లీ ఆ సిటీ ఉక్రెయిన్‌ వశం..!

What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

Ukraine-India: ఉక్రెయిన్ లో ఇండియా ఎంబసీ తిరిగి ప్రారంభం

Iran Crisis: ఇరాన్ కు ఉక్రెయిన్ సెగ…300 శాతం పెరిగిన నిత్యావసరాల ధరలు

Finland NATO: నాటో వైపు ఫిన్లాండ్ చూపు…రష్యాకు తలనొప్పేనా?

తాజావార్తలు

  • Chethana Raj: విషాదం.. ప్రతి హీరోయిన్ ను కంటతడి పెట్టిస్తున్న నటి మృతి వార్త

  • Gyanvapi Mosque : జ్ఞానవాపి మసీదుపై సుప్రీం కోర్ట్ కీలక ఆదేశాలు

  • LIVE: ఏపీ నుంచి వైసీపీ రాజ్యసభ అభ్యర్ధులు వీరే

  • Ap Rajyasabha: బలహీనవర్గాలకు సీఎం జగన్ పెద్ద పీట

  • Niranjan reddy: ప్రపంచ వ్యవసాయానికి నీటి ప్రాముఖ్యత తెలిపిన నేల ఓరుగల్లు

ట్రెండింగ్‌

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

  • OnePlus Nord 2T: వన్ ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్ ఫోన్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions