Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • CJI UU Lalit
  • Gorantla Madhav
  • Vice President Of India
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Trending News Crazy Offers To Bigg Boss 5 Contestants

“బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు !

Published Date :December 20, 2021
By Vimalatha
“బిగ్ బాస్-5” కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు !

“బిగ్ బాస్-5” ఆదివారం రాత్రి అద్భుతంగా పూర్తయ్యింది. బిగ్ ఫిల్మ్ స్టార్స్ ఎంట్రీతో గ్రాండ్ గా ఫైనల్స్ ను నిర్వహించారు మేకర్స్. అయితే సాధారణంగా బిగ్ బాస్ కంటెస్టెంట్స్ కు పెద్దగా అవకాశాలేమీ రావని అంటున్నారు. దానికి నిదర్శనంగా గత సీజన్ల కంటెస్టెంట్స్ గురించి చెబుతారు. మూడు సీజన్ల విన్నర్స్ సైతం ఎక్కడా కన్పించట్లేదు. తాజా సీజన్ ఇంకా పూర్తి కాకముందే కంటెస్టెంట్స్ కు క్రేజీ ఆఫర్లు రావడం చూస్తుంటే ఈ నెగెటివ్ టాక్ కు బ్రేక్ పడేలా కన్పిస్తోంది.

Read Also :

సర్వీస్ పేరుతో పబ్లిక్ మనీ లూటీ చేస్తున్నారు… ‘గాడ్సే’ టీజర్

‘బిగ్ బాస్’ నిర్వాహకులు కంటెస్టెంట్స్ కు కొత్త అవకాశాలను అందించడంలో ఈ షో సహాయపడుతుందని అంటారు. కష్టాల్లో ఉన్న చాలా మంది సెలబ్రిటీలు తమ కెరీర్‌లో ఎదగడానికి బిగ్ బాస్ వేదికపై కొత్త ఇమేజ్‌ని సంపాదించుకుంటున్నారు. ఇప్పుడు ‘బిగ్ బాస్’ టీవీ షో ఐదవ సీజన్‌లో పాల్గొన్న ఇద్దరు సెలబ్రిటీలు క్రేజీ ఆఫర్‌లను కొట్టారు. ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ఫినాలేలో భాగంగా ‘బిగ్ బాస్’ వేదికపై హోస్ట్ నాగార్జునతో కంటెస్టెంట్ లోబో తాను మెగాస్టార్ చిరంజీవితో నటిస్తున్నట్లు వెల్లడించాడు. “భోళా శంకర్‌”లో ఆయనతో నటించే అవకాశం చిరంజీవి కల్పించారని లోబో వెల్లడించాడు. హౌస్ నుండి బయటకు వచ్చిన వెంటనే లోబో చిరంజీవిని కలిశాడు. షూటింగ్‌లో కూడా పాల్గొన్నాడు. దీనికి సంబంధించిన పిక్స్ సైతం వైరల్ అయిన విషయం తెలిసిందే.

Read Also :

బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడిన టాలీవుడ్ హీరోయిన్

మరోవైపు అనారోగ్యంతో మధ్యలోనే షో నుంచి బయటకు వెళ్లిన మోడల్ జెస్సి సైతం క్రేజీ ఆఫర్ ను అందుకున్నాడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఓ ప్రాజెక్ట్ లో జెస్సీకి లీడ్ రోల్ లో నటించే అవకాశం వచ్చిందని వెల్లడించాడు. “ఇంటి నుండి బయటకి వచ్చిన వెంటనే మైత్రీ మూవీ మేకర్స్ నేను కథానాయకుడిగా నటించే చిత్రం కోసం నన్ను సంప్రదించారు” అని జెస్సీ నాగార్జునతో అన్నారు. ఇక శ్వేతా వర్మ, ప్రియాంక సింగ్, ఇతరులు తమకు కూడా ఆఫర్లు వస్తున్నాయని వెల్లడించారు.

  • Tags
  • Bigg Boss 5
  • Bigg Boss 5 Contestants
  • Bigg Boss Telugu 5
  • Bigg Boss Telugu Season 5
  • Bigg Offers to Bigg Boss 5 contestants

WEB STORIES

టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?

"టాలీవుడ్ హీరోల సిస్టర్స్ ను మీరెప్పుడైనా చూశారా..?"

జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే..

"జామ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే.."

Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం

"Raksha Bandhan: సోదరీమణి తమ సోదరులకు రక్ష సూత్రం"

జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?

"జాతీయ జెండా గురించి ముఖ్యమైన విషయాలు తెలుసా?"

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

Swetha Varma : బిగ్ బాస్ బ్యూటీకి చేదు అనుభవం… ఎమోషనల్ పోస్ట్

మాట నిలబెట్టుకున్న నాగార్జున

కాస్ట్లీ బైకులపై మనసు పారేసుకుంటున్న బిగ్ బాస్ భామలు

తనీష్‌తో రిలేషన్… శ్రీరెడ్డి వ్యాఖ్యలపై దీప్తి సునైనా రియాక్షన్

‘బిగ్ బాస్ ఓటిటి’ తెలుగుకు ముహూర్తం ఫిక్స్

తాజావార్తలు

  • PV Sindhu: వరల్డ్ ఛాంపియన్‌షిప్‌కు దూరం.. కారణమిదే!

  • Jagadish Reddy: రాజగోపాల్‌ రెడ్డికి మూడో స్థానం ఖాయం

  • Salman Rushdie: దాడి చేసింది ఆ యువకుడే.. ఇరాన్‌లో హీరోగా కీర్తి

  • Robbery in Bank: ఈ దొంగల రూటే సెపరేటు.. బ్యాంకు సిబ్బందికే మత్తు మందు ఇచ్చి కోట్లు ఎత్తుకెళ్లారు..

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాలర్ ఎగరేసే న్యూస్.. ఆస్కార్ బరిలో ఎన్టీఆర్..?

ట్రెండింగ్‌

  • Raksha Bandhan 2022: ఇంతకీ రాఖీ పండగ ఎప్పుడు? 11వ తేదీనా లేదా 12వ తేదీనా?

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions