వైర‌ల్‌: ట్రాక్టర్ ట్రాలీ ఊడి వెన‌క్కి వెళ్లింది… ఆ త‌రువాత‌…

ప్ర‌మాదం అంటేనే భ‌యాన‌కం.  వాహ‌నాల‌పై వెళ్లే స‌మ‌యంలో చాలా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ వెళ్తుంటారు.  అన్ని జాగ్ర‌త్త‌లు తీసుకొని ప్ర‌యాణాలు చేస్తుంటారు.  అయితే, కొన్ని ప్ర‌మాదాలు చాలా ఫ‌న్నీగా న‌వ్వుతెప్పించేవిగా ఉంటాయి.  అలాంటి వాటిల్లో ఒక‌టి ఈ ప్ర‌మాదం.  ట్రాక్టర్ చెరుకులోడు తీసుకొని వెళ్తుండ‌గా అనూహ్యంగా ట్రాలీ లింక్ ఊడిపోవ‌డంతో ట్ర‌క్ వెన‌క్కి వెళ్లింది.  

Read: యూఎస్ మ‌రో కీల‌క నిర్ణ‌యం… 18 ఏళ్లు దాటిన వారికి…

అలా ట్ర‌క్ వెన‌క్కి వెళ్ల‌డంతో దానిని ప‌ట్టుకోవ‌డానికి కొంత‌మంది ప‌రుగులు తీశారు.  అయితే, ఆ ట్ర‌క్ వెళ్లి ఎల‌క్ట్రికల్ పోల్ ను ఢీకొట్టింది.  ఎప్పుడైతే ట్రక్ విద్యుత్ పోల్‌ను ఢీకొట్టిందో అప్పుడు పోల్‌పై లైట్ వెలిగింది.   ఎప్పుడైనా లైట్ వెల‌గ‌కుంటే ఇలా ట్ర‌క్ తో ఢీకొడితే స‌రిపోతుందని, లైట్ వెలుగుతుంద‌ని నెటిజ‌న్లు కామెంట్ చేస్తున్నారు.  దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్న‌ది.

Related Articles

Latest Articles