Telugu News
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్‌
  • Web Stories
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • దిన ఫలాలు
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Vice President Of India
  • Common Wealth Games
  • Parliament Monsoon Session
  • Heavy Rains
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
Home Top Story Hyderabad Doctor Name In Guinness World Records

Hyderabad Doctor: హైదరాబాద్ డాక్టర్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ టైటిల్‌.. వైద్యంలో కాదు..!!

Published Date :August 6, 2022
By K Rao
Hyderabad Doctor: హైదరాబాద్ డాక్టర్‌కు గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ టైటిల్‌.. వైద్యంలో కాదు..!!

Hyderabad Doctor: హైదరాబాద్‌కి చెందిన డాక్టర్‌ సుమధుర గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ టైటిల్‌ని సొంతం చేసుకున్నారు. ఏప్రిల్‌ 17వ తేదీన నిర్వహించిన ‘మాస్‌ పార్టిసిపేషన్‌ ఈవెంట్‌’కి గాను ఆమె ఈ ఘనత సాధించారు. ఆ ఈవెంట్‌లో 117 దేశాలకు చెందిన 1465 మంది వ్యక్తులు పాల్గొన్నారు. వాళ్లందరూ గంట వ్యవధిలోనే ఒక్కొక్కటి చొప్పున బ్లాక్‌ అండ్‌ వైట్‌ డ్రాయింగ్‌ ఫొటోను ఓ లింక్‌ ద్వారా ఫేస్‌బుక్‌ అనే ప్రముఖ సామాజిక మాధ్యమంలోకి అప్‌లోడ్‌ చేశారు. అందులో 832 పోస్టులు వ్యాలిడ్‌ అని తేలింది. దీంతో ఈ ఈవెంట్‌ని ‘గిన్నిస్‌ రికార్డ్‌’గా గుర్తించారు.

సుమధురతోపాటు మరో ముగ్గురు కూడా ఈ టైటిల్‌ని కైవసం చేసుకున్నారు. డ్రాయింగ్‌ ఆఫ్‌ నేచర్‌ అనే గ్రూప్‌ని క్రియేట్‌ చేసిన ఈమె గతేడాది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనటం గమనార్హం. డాక్టర్‌ సుమధుర వృత్తిరీత్యా దంత వైద్యురాలు. ఆర్ట్‌ అంటే ఆమెకు విపరీతమైన ఇష్టం. సోదరి సింధూరతో కలిసి సిమ్‌-సుమ్‌ ఆర్ట్స్‌ అనే సంస్థని 2009లో హైదరాబాద్‌లోని కొత్తగూడలో స్థాపించారు. సింధూర కూడా డాక్టరే కావటం చెప్పుకోదగ్గ విషయం. సిమ్‌-సుమ్‌ అంటే సింధూర-సుమధుర అనుకుంటా.

Bharat Bill Payment System: ఏ దేశమేగినా.. ఎందుకాలిడినా.. ‘భారత్‌’లోనూ బిల్లులు కట్టొచ్చు

ఈ సోదరీమణులు త్వరలో హైదరాబాద్‌లోని మియాపూర్‌లో సిమ్‌-సుమ్‌ అనే పేరుతోనే ‘ఫైన్‌ ఆర్ట్స్‌ అండ్‌ డిజైన్‌’ కాలేజీని ఓపెన్‌ చేయాలని అనుకుంటున్నారు. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ ఈవెంట్‌లో డాక్టర్‌ సింధూర సైతం పాల్గొన్నారు. ఈమెతోపాటు పాల్గొన్న మొత్తం 150 మందికి కూడా త్వరలో ‘గిన్నిస్‌’ నుంచి పార్టిసిపేషన్‌ సర్టిఫికెట్లు రానున్నాయి. ఈ జాబితాలో మయంక్‌ వ్యాస్‌, రోమా జి గిరీష్‌, మిథురాయ్‌ తదితరులు ఉన్నారు. మయంక్‌ వ్యాస్‌ ఈ ఈవెంట్‌ ఆర్గనైజర్‌. ఇండోర్‌కి చెందిన ఈయన రాడార్ట్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాకుడు. రోమా జి గిరీష్‌ బెంగళూరువాసి. మిథు రాయ్‌.. సిలిగురికి చెందినవారు.

కళపై ఆసక్తి కలిగిన 1465 మందిని ఒకేసారి ఏకతాటిపైకి తీసుకురావటం మామూలు విషయం కాదని చెప్పొచ్చు. ఎంతో కృషి, పట్టుదల, ప్రణాళిక, తపన ఉంటే తప్ప ఇంత పెద్ద ఈవెంట్‌ నిర్వహించటం సాధ్యం కాదు. ఒక వైపు వైద్యురాలిగా పనిచేస్తూనే మరో వైపు ఆర్ట్‌కి టైమ్‌ కేటాయిస్తుండటం అభినందనీయం. గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్‌ టైటిల్‌ని సాధించటం ద్వారా డాక్టర్‌ సుమధుర వ్యక్తిగతంగా తనకు, అదే సమయంలో హైదరాబాద్‌ నగరానికి ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపు తెచ్చారు. ఇలాంటి వ్యక్తులు అరుదుగా ఉంటారనటంలో అతిశయోక్తి లేదు.

  • Tags
  • Dr.Sumadhura
  • Guinness World Records title
  • hyderabad doctor
  • Mass Participation Event
  • SimSum Arts

WEB STORIES

జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!

"జుట్టు రాలుతోందా.. ఈ చిట్కాలు పాటిస్తే సరి!"

బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు

"బ్రోకలీ రెగ్యులర్‌గా తింటే.. ఎన్నో లాభాలు"

Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?

"Just For Fun: ఇది మీకోసం కాదు.. అయినా ఇంత తేడానా..?"

Chikoti Praveen:  చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!

"Chikoti Praveen: చికోటి ప్రవీణ్‌..? ఆసక్తికరమైన విషయాలు..!"

ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు

"ప్రపంచంలోని 10 ఎత్తైన విగ్రహాలు"

Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు

"Badam Tea: బాదం టీతో ఎన్నో లాభాలు"

Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని

"Dulquer Salmaan: హీరో కాకపోయుంటే డ్రైవర్ని అయి ఉండేవాడిని"

Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు?  చిరాకేస్తుంది

"Naga Chaitanya: నా పర్సనల్ లైఫ్ గురించి మీకెందుకు? చిరాకేస్తుంది"

ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?

"ఏయే పండ్లలో ఎంత షుగర్ ఉంటుందంటే..?"

యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు

"యాలకులు రోజూ తీసుకుంటే.. ఎన్నో లాభాలు"

RELATED ARTICLES

KCR to go Bihar: బీహార్ వెళ్లనున్న కేసీఆర్. తాజా రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో త్వరలో ప్రయాణం.

Ease of Doing Business: ఈజ్ ఆఫ్ డూయింగ్‌ బిజినెస్‌లో తెలంగాణకు అవార్డ్

Tsrtc Independence Day Special Offers: ఆగస్టు15న పుట్టిన వారికి 12 ఏళ్లు వచ్చే వరకు ఉచిత ప్రయాణం

Telangana Governament: తెలంగాణలో పనిచేయని పలు ప్రభుత్వ వెబ్‌సైట్లు. అవేంటంటే?

KCR To Modi: మోడీ నా ఫ్రెండ్. అయినా.. నా ప్రాణం ఉన్నంత వరకు ఆయన్ని ప్రశ్నిస్తూనే ఉంటా: సీఎం కేసీఆర్‌

తాజావార్తలు

  • Indian Railways: మళ్లీ పట్టాలెక్కిన 1855 నాటి పురాతన రైలు.. కారణం ఏంటంటే..?

  • Nayanthara: అప్పుడే తల్లి కాబోతున్న నయన్.. అలియానే ఆదర్శమా ?

  • Raju Srivastava: ప్రముఖ హాస్యనటుడికి గుండెపోటు..

  • Telangana Floods : గోదావరి వరదతో రోడ్డెక్కిన నీళ్లు.. పలుచోట్ల ట్రాఫిక్ కు అంతరాయం

  • Purna: పూర్ణ పెళ్లి క్యాన్సిల్.. క్లారిటీ ఇదుగో

ట్రెండింగ్‌

  • Common Wealth Games @india: కామన్వెల్త్ గేమ్స్ లో భారత్ కు భారీగా బంగారం

  • Friendship Day 2022: కులమతాలకు అతీతం.. పేద, ధనిక తేడా తెలియని బంధం..!!

  • Vice President Salary: ఉప రాష్ట్రపతి ఎంత వేతనం అందుకుంటారు? ఎలాంటి సదుపాయాలు లభిస్తాయి?

  • KCR Press Meet: రేపటి నీతి ఆయోగ్ సమావేశాన్ని బహిష్కరిస్తున్నా: సీఎం కేసీఆర్

  • Amazon Great Freedom Sale : అదిరిపోయే ఆఫర్స్‌.. టీవీలపై భారీ డిస్కౌంట్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions