సుకుమార్ బర్త్ డే… లెక్కల మాష్టారుకు లెక్కలేనన్ని విషెస్

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ పుట్టినరోజు నేడు. ఈరోజు ఆయన 52వ వసంతంలోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా దర్శకుడికి అభిమానులు సెలెబ్రిటీల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవలే ‘పుష్ప’ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ ను సొంతం చేసుకున్న ఈ పాన్ ఇండియా డైరెక్టర్ కు అల్లు అర్జున్, రష్మిక మందన్న, మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్, సమంతతో పాటు పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం ‘పుష్ప’ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న సుకుమార్ త్వరలోనే ‘పుష్ప’ పార్ట్-2ను మొదలు పెట్టనున్నారు.

rashmika_wishes_sukumar.jpg
sam_wishes_sukumar.jpg

Related Articles

Latest Articles