మహిళలకు షాక్ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు మళ్ళీ పెరిగాయి. గత కొన్ని రోజులుగా బంగారం ధరలు భారీగా పెరుగుతున్న సంగతి తెలిసిందే. సెకండ్ వేవ్ సమయంలో కరోనా కేసులతో పాటుగా ధరలు కూడా పెరుగుతున్నాయి హైదరాబాద్ బులియన్ మార్కెట్లో ధరలు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 43, 510 కి చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ. 10 పెరిగి రూ. 47, 470 కి చేరింది. ఇక అటు వెండి ధరల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకుండా.. స్థిరంగా నమోదయ్యాయి. రాబోయే రోజుల్లో బంగారం ధరలు మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్టు నిపుణులు పేర్కొంటున్నారు.

-Advertisement-మహిళలకు షాక్ : మళ్లీ పెరిగిన బంగారం ధరలు

Related Articles

Latest Articles