ఈరోజు నిలకడగా ఉన్న బంగారం ధరలు…

క‌రోనా మ‌హమ్మారి క్ర‌మంగా తగ్గుముఖం పడుతున్న‌ది. చాలా రాష్ట్రాల్లో అన్‌లాక్ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తున్నారు. తిరిగి మార్కెట్లు యధావిధిగా న‌డుస్తున్నాయి. క‌రోనా స‌మ‌యంలో సామాన్యుడికి అందుబాటులో లేకుండా ఉన్న పుత్త‌డి ఆ త‌రువాత తగ్గుతూ వ‌చ్చింది. ఈ రోజు హైద‌రాబాద్ బులియ‌న్ మార్కెట్‌లో బంగారం ధ‌ర‌లు ఇలా ఉన్నాయి. 10 గ్రాముల 22 కారెట్ల బంగారం ధ‌ర రూ.44,750 వ‌ద్ద స్థిరంగా ఉండ‌గా, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధ‌ర రూ.48,820 వ‌ద్ద నిల‌క‌డ‌గా ఉన్న‌ది. బంగారం ధ‌ర‌లతో పాటుగా వెండి ధ‌ర‌లు కూడా నిలకడ ఉన్నాయి. కిలో వెండి ధ‌ర రూ.74,100 వద్ద స్థిరంగా ఉన్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-