ఏపీలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే…?

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా రోజువారి కేసుల సంఖ్చ మరోసారి భారీగా తగ్గింది… ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 45,818 శాంపిల్స్‌ పరీక్షించగా.. 629 పాజిటివ్‌ కేసులు నమోదు అయ్యాయి. మరో 8 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు. ఇక, ఇదే సమయంలో 797 మంది కోవిడ్‌ నుంచి పూర్తిస్థాయిలో కోలుకున్నారు. దీంతో.. ఇప్పటి వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన కరోనా నిర్ధారణ పరీక్షల సంఖ్య 2,87,06,629 కు చేరుకోగా… మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 20,59,628 కు పెరిగింది.. ఇక, 20,34,244 మంది పూర్తిస్థాయిలో కోలుకోగా.. 14,250 మంది కోవిడ్‌ బాధితులు మృతిచెందారు.. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా యాక్టివ్‌ కేసులు 8,134 గా ఉన్నాయని పేర్కొంది ఏపీ ప్రభుత్వం.

-Advertisement-ఏపీలో ఈరోజు ఎన్ని కరోనా కేసులంటే...?

Related Articles

Latest Articles