Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News What Happend In Huzurabad Tomorrow

హుజురాబాద్‌లో ఏం జరగబోతోంది?

Updated On - 09:51 PM, Fri - 29 October 21
By GSN Raju
హుజురాబాద్‌లో ఏం జరగబోతోంది?

ఇన్నాళ్ళ నిరీక్షణకు మరికొద్ది గంటల్లో తెరపడనుంది. హుజురాబాద్‌ నియోజకవర్గానికి జరగనున్న పోలింగ్‌పై అంతా ఉత్కంఠ నెలకొంది. 2019 ఎన్నికలలో ఈటల రాజేందర్ … అప్పటి కాంగ్రెస్ ప్రత్యర్థి కౌశిక్ రెడ్డిపై 43,719 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఆ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు.

2021లో ఆయన అసైన్డ్ భూములు కొన్నారనే ఆరోపణలపై తన పదవికి రాజీనామా చేశారు. అంతే కాకుండా తన శాసన సభ పదవికి మరియు టీఆర్‌ఎస్ సభ్యత్వానికి కూడా రాజీనామా చేసి బీజేపీ లో చేరారు. ఆయన రాజీనామాను ఆమోదించి.. ఉప ఎన్నికలకు తెరతీసింది అధికార పార్టీ. హుజురాబాద్‌లో ఎంతమంది ఓటర్లు వున్నారు? ఎవరెవరు ఎవరికి ఓటేస్తారు? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

హుజురాబాద్ నియోజకవర్గ మొత్తం జనాభాసంఖ్య : 2,89,213
అందులో పురుషులు : 1,43,623 మరియు మహిళలు : 1,45,590
హుజురాబాద్ నియోజకవర్గ మొత్తం ఓటర్లు : 2,33,103
అందులో పురుషులు : 1,16,537 మరియు స్త్రీలు : 1,20,563
హుజురాబాద్ నియోజకవర్గంలో మొత్తం 4 మండలాలు ఉన్నాయి.

  1. హుజురాబాద్ ( అర్బన్, రూరల్ )
  2. జమ్మికుంట (అర్బన్, రూరల్ )
  3. కమలాపూర్,
  4. వీణవంక
    హుజురాబాద్ నియోజగవర్గంలో గత 6 ఎన్నికలలోనూ వరుసగా టీఆర్‌ఎస్ విజయం సాధిస్తూ వచ్చింది. అందులో ఈటల గత 4 ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ పార్టీ నుండి గెలిచారు. ఇప్పటివరకు బీజేపీ 2018 లో జరిగిన ఎన్నికలలో పోటీ చేయగా కేవలం 1683 ఓట్లు మాత్రమే తెచ్చుకోగలిగింది. ఆ ఎన్నికలలో నోటాకి 2867 ఓట్లు వచ్చాయి. అంటే బీజేపీ ఓట్లు నోటా కంటే తక్కువ ఓట్లు. మరి ఈసారి ఈటల బీజేపీ తరఫున అసెంబ్లీలో అడుగు పెడతారా? మళ్ళీ హుజురాబాద్‌లో గులాబీ జెండాయే గెలుస్తుందా? ఓటర్ల మదిలో ఏముంది?

  • Tags
  • byelection
  • congress
  • EETALA
  • gellu srinivas
  • huzurabad

RELATED ARTICLES

Rega Kantha Rao: కాంగ్రెస్‌ గూటికి మాజీ ఎమ్మెల్యే.. టీఆర్ఎస్‌ కౌంటర్‌ ఎటాక్‌

Revanth Reddy: ఖమ్మంలో పదికి 10 సీట్లు కాంగ్రెస్‌వే..

Thati Venkateswarlu: కాంగ్రెస్‌లో చేరిన మాజీ ఎమ్మెల్యే.. టీఆర్‌ఎస్‌లో చేరి మోసపోయాం..!

LIVE : Revanth Reddy Press Meet l NTV Live

Congress : కాంగ్రెస్ లెక్కలు మారిపోతున్నాయా..? ఆ ఇద్దరిలో టికెట్ ఎవరికీ ఇస్తారు.?

తాజావార్తలు

  • LIVE : నేడు శ్రీ వేంకటేశ్వర స్వామి స్తోత్ర పారాయణం చేస్తే కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది

  • America: అమెరికా సుప్రీంకోర్టు సంచలన తీర్పు.. 50 ఏళ్ల నాటి అబార్షన్‌ హక్కు రద్దు

  • Astrology : జూన్ 25 శనివారం దిన ఫలాలు

  • What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..?

  • Gold Rates: గుడ్‌న్యూస్.. తగ్గిన బంగారం ధరలు

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions