WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • #DishaEncounter
  • Jr NTR
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Singareni Shortened The Corona Holidays

కరోనా సెలవులను తగ్గించిన సింగరేణి.. ఎందుకంటే..?

Updated On - 07:28 PM, Tue - 18 January 22
By Gogikar Sai Krishna
కరోనా సెలవులను తగ్గించిన సింగరేణి.. ఎందుకంటే..?

కరోనా వైరస్‌ విజృంభన కోనసాగుతూనే ఉంది. ఒమిక్రాన్‌ వేరియంట్ వెలుగులోకి రాకముందు తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు ఇప్పుడు భారీ స్థాయిలో నమోదవుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్‌ నిబంధనలను కఠినతరం చేసింది. ఫస్ట్‌, సెకండ్‌ వేవ్‌లతోనే రాష్ట్ర ప్రభుత్వాలు, సంస్థలు ఆర్థికంగా తీవ్ర నష్టాన్ని చవిచూసాయి. ఈ నేపథ్యంలో కరోనా సోకిన వారికి గతంలో 14 రోజులు సెలవులను ప్రకటించిన సింగరేణి సంస్థ.. ఇప్పుడు 7రోజులు మాత్రమే కరోనా సెలవులు ఇవ్వనున్నట్లు ప్రకటించింది.

కేంద్రం తాజాగా సడలించిన మార్గదర్శకాల ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సింగరేణిలో 913 మందికి కరోనా సోకింది. వీరిలో 382 మంది ఉద్యోగులు ఉండగా, 415 మంది కుటుంబ సభ్యులు ఉన్నారు. అంతేకాకుండా 116 మంది ఔట్‌ సోర్సింగ్‌ సిబ్బంది ఉన్నారు. కరోనా సోకినవారు 7రోజుల ఐసోలేషన్‌ తరువాత విధుల్లోకి రావచ్చని సింగరేణి వెల్లడించింది.

  • Tags
  • corona effect
  • corona holidays
  • corona news
  • latest news
  • Omicron

RELATED ARTICLES

11

Sirivennela Sitaramasastri Birth Anniversary Celebrations

Venkaiah Naidu: సినిమాల తీరును చిత్ర పరిశ్రమ సరిద్దిదుకోవాలి

Trivikram Srinivas: సినిమా పాట కన్నా ఎత్తైన మనిషి సిరివెన్నెల

Corona Updates : హైదరాబాద్‌లో తొలి ఒమిక్రాన్‌ సబ్‌ వేరియంట్‌ కేసు..

NTR: ఫ్యాన్స్ లో ధైర్యం నింపిన జూ.యన్టీఆర్!

తాజావార్తలు

  • KGF2: బాలీవుడ్‌లో మరో అరుదైన మైలురాయి

  • Markapuram: మున్సిపల్ అధికారుల తీరుపై విమర్శలు

  • Honor Killing : నీరజ్‌ను చంపింది బావమరుదులే..

  • Driver Subramanyam Death:డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై తల్లి ఫిర్యాదు

  • Harish Shankar: పవన్ సినిమాపై వచ్చిన ఆ రూమర్ నిజమే

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions