WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Samajika Nyaya Bheri
  • konaseema
  • Mahanadu 2022
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Rajyasabha Mp D Srinivas Entry Soon Into Congress

డీఎస్‌ రాకపై భిన్న స్వరాలు..

Updated On - 02:55 PM, Fri - 21 January 22
By GSN Raju
డీఎస్‌ రాకపై భిన్న స్వరాలు..

TRS రాజ్యసభ సభ్యుడు డి.శ్రీనివాస్‌.. కాంగ్రెస్ లో చేరడానికి ముహూర్తం ఖరారు అయింది. ఈ నెల 24న కాంగ్రెస్ అధినేత్రి సోనియా సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. 2014 సార్వత్రిక ఎన్నికల తర్వాత కారు ఎక్కిన ఆయన.. తిరిగి సొంత గూటికి వస్తున్నారు.

ధర్మపురి శ్రీనివాస్ తిరిగి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో పీ సి సి అధ్యక్షుడిగా పనిచేశారు. 2015లో కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకున్నారు. పార్టీలో చేరిన వెంటనే తగిన ప్రాధాన్యత కల్పించారు గులాబీ బాస్. ప్రభుత్వ సలహాదారుగా బాధ్యతలు అప్పగించారు. ఆ తర్వాత 2016లో డీఎస్ ను రాజ్య సభకి పంపించారు.

ఆ తర్వాత జరిగిన పరిణామాలతో పార్టీకి, డీఎస్ కి గ్యాప్ పెరిగింది. పార్టీ వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని నిజామాబాద్ టీఆర్ఎస్ నేతలు.. ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని అధిష్టానానికి లేఖ పంపించారు. దీనిపై పార్టీ అధిష్ఠానం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. డీఎస్‌ కూడా.. 2018 అసెంబ్లీ, 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీ కి దూరంగానే ఉంటూ వస్తున్నారు…స్పాట్‌

డీఎస్ రాజ్యసభ పదవీకాలం.. ఈ ఏడాది జూన్ తో ముగియనుంది. దీంతో ఆయన కాంగ్రెస్‌లో తిరిగి చేరేందుకు సిద్ధమయ్యారు. అయితే డీఎస్‌ రాకపై.. రాష్ట్ర కాంగ్రెస్‌లో భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అయినా అధిష్టానం మాత్రం ఆయన చేరికకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. ఇప్పటికే పార్టీ అధినేత్రి సోనియా, ఇతర పెద్దలను కలిసి రీ-ఎంట్రీ పై చర్చించారు. పునరామనం తర్వాత.. ఆయనకు పార్టీలో ఏ బాధ్యత అప్పగిస్తారు ? ఆయన ఎలాంటి పాత్ర పోషిస్తారు అనేది చూడాలి.

  • Tags
  • Congress Senior Leaders
  • D Srinivas
  • mp arvind
  • Rajyasabha
  • revanth reddy

RELATED ARTICLES

Revanth : రెడ్లకు పగ్గాలు ఇవ్వాలన్న రేవంత్‌ వ్యాఖ్యలపై పార్టీలో దుమారం

Madhu Goud Yaskhi: రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ

ఆధునిక భారత రాజకీయాన్ని కులమే శాసిస్తోందా.? ఎన్నాళ్లీ కులాల జగడం..?

Revanth Reddy:మోదీ జీ.. రామాయణం సర్క్యూట్ లో భద్రాద్రి రాముడికి చోటేది

ఆయన వస్తా అంటారు కానీ రారా.? అడుగు ముందుకేస్తారా.? మౌనంగానే ఉంటారా.?

తాజావార్తలు

  • IPL 2022 : టాస్‌ గెలిచి బౌలింగ్‌ ఎంచుకున్న రాజస్థాన్‌

  • బట్టతలకు మందు వచ్చిందోచ్.. ఇక మీ జుట్టు మీ సొంతం

  • Gajaananda Trust : వివాహ పరిచయ వేదిక..

  • Srinivas Goud : నిఖత్‌ జరీన్‌ ఒలింపిక్స్‌లో కూడా రాణించాలి..

  • Crime News: వివాహిత అనుమానాస్పద మృతి

ట్రెండింగ్‌

  • Airtel Smart Plan : రూ.99తో స్మార్ట్‌ప్లాన్‌ రీఛార్జ్‌

  • Three Gorges Dam: చైనా నిర్మించిన డ్యామ్ వల్ల మానవాళికి ముప్పు

  • Marriages: సమయం లేదు మిత్రమా.. ఇప్పుడు కాక ఇంకెప్పుడు?

  • Viral Video: ప్యాంట్ ఊడింది.. పరువు పోయింది

  • Amazon: వామ్మో.. ఒక్క బక్కెట్ ఖరీదు రూ.26వేలా?

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

Powered by Veegam

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions