Telugu News

WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Agnipath Protests
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Nigerian Gang Arrested For Fraud

బహుమతుల వల.. చిక్కితే మీ జీవితాలు విలవిల..

Updated On - 05:18 PM, Sat - 8 January 22
By Gogikar Sai Krishna
బహుమతుల వల.. చిక్కితే మీ జీవితాలు విలవిల..

రోజురోజుకు మోసాలు చేసేవారు కొత్తకొత్త పంథాలను ఎంచుకుంటున్నారు. బహుమతులంటూ, ఉద్యోగాలంటూ సామాన్యుడి ఆయువుపట్టుపై కొడుతూ వారి జీవితాలను విలవిలలాడిస్తున్నారు. సైన్‌ అనే వెబ్‌సైట్‌లో ఓ అమ్మాయి ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకుంది. దాని ఆధారంగా ఆ అమ్మాయి కి కాల్ సెంటర్‌ నుంచి ఫోన్‌ చేశారు దుండగులు. ఎయిర్ టికెటింగ్ స్టాఫ్‌గా ఇండిగో ఎయిర్ లైన్స్‌లో ఉద్యోగం ఇప్పిస్తామంటూ ఎనిమిది లక్షలు వసూలు చేశారు. ఆ తరువాత స్పందించకపోవడంతో సదరు యువతి సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది.

బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో ఢిల్లీకి వెళ్ళి కాల్ సెంటర్ పై పోలీసులు రైడ్ చేశారు. కాల్ సెంటర్‌లో ఉద్యోగాల పేరుతో అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్న నైజీరియన్ ముఠాలను అరెస్ట్‌ చేశారు. ఢిల్లీ కేంద్రంగా ఈ ముఠాలు మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అంతేకాకుండా ఈ నైజీరియన్ ముఠా బహుమతుల పేరుతో అమాయకులకు కుచ్చుటోపీ పెడుతున్నట్లు కూడా దర్యాప్తులో తెలిసిందని పోలీసులు వెల్లడించారు.

ఇద్దరు నైజీరియన్స్ ను అరెస్ట్ చేసిన సీసీఎస్ సైబర్ క్రైం పోలీసులు, కాల్ సెంటర్ జాబ్ ఫ్రాడ్ కేసులో మరో గ్యాంగ్ అరెస్ట్ చేశారు. బహుమతులు, కాల్ సెంటర్‌లో ఉద్యోగాలు పేర్లతో జరిగిన మోసాల్లో మొత్తం పది మంది నిందితుల అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు తెలిపారు. ఢిల్లీలోని మయూరు విహార్ లోని కాల్ సెంటర్ పై దాడి చేశామని, అరెస్టైన వారిలో ఐదుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ముఠాను మరోసారి కస్టడీలోకి తీసుకుంటే ఎంతో మందిని మోసం చేశారో తెలుస్తోందని డీసీపి గజరావు భూపాల్ పేర్కొన్నారు.

  • Tags
  • breaking news
  • Gift Fraud
  • Job Fraud
  • latest news

RELATED ARTICLES

Minister KTR : రాష్ట్రంలోని ప్రతి పట్టణం అద్భుతంగా ఉంది

Talasani Srinivas Yadav : ప్రభుత్వం జోక్యం చేసుకునే వరకు చూడొద్దు

MLC Jeevan Reddy : ప్రజాదరణ చూడలేకే ఈడీ కేసులు..

Vallabhaneni Anil : రేపటి నుంచి పెరిగిన వేతనాలతోనే పనిచేస్తం..

Agnipath Protest : ఆర్మీ అభ్యర్థి ఆత్మహత్యాయత్నం..

తాజావార్తలు

  • What’s Today : ఈ రోజు ఏమున్నాయంటే..

  • LIVE:గురువారం శ్రీ దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేస్తే…

  • Kosaraju Raghavaiah Chowdary : జానపద కవిరత్న… కొసరాజు!

  • Akash Puri: మా నాన్నను పక్కన పెట్టి.. చోర్ బజార్ చేశాను

  • Maharashtra Political Crisis: అంతా అయిపోయింది..! అధికారిక నివాసం ఖాళీ చేసిన ఉద్దవ్‌ థాక్రే..

ట్రెండింగ్‌

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

  • Viral News : ఇలాంటి వారుకూడా ఉంటారు మరీ.. ఇది చూస్తే నవ్వకుండా ఉండలేరు..!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions