WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • YSR Rythu Bharosa
  • Sarkaru Vaari Paata
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Koti Deepotsavam 7th Day Events

7వ రోజు: శ్రీవేంకటేశ్వరుడి కల్యాణం చూతము రారండి.. కోటి దీపోత్సవంలో..

Updated On - 03:17 PM, Thu - 18 November 21
By Gogikar Sai Krishna
7వ రోజు: శ్రీవేంకటేశ్వరుడి కల్యాణం చూతము రారండి.. కోటి దీపోత్సవంలో..

ప్రతి సంవత్సరం నిర్వహించిన విధంగా ఈ సంవత్సరం కూడా భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవ కార్యక్రమం అంగరంగ వైభవంగా అలరారుతోంది. కోటి దీపోత్సవం కార్యక్రమం ఈ నెల 12 నుంచి 22 వరకు నిర్వహిస్తున్న నేపథ్యంలో నేడు 7వ రోజును పురస్కరించుకొని విశేష కార్యక్రమాల గురించి తెలుసుకుందాం. ఈ రోజు వైకుంఠ చతుర్ధశిని పురస్కరించుకొని శ్రీ వేంకటేశ్వర స్వామి ముడుపుల పూజ కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించనున్నారు.

అంతేకాకుండా తన ప్రవచనాలతో ఇటు యువతను, అటు పెద్దలను ఆకర్షించిస్తూ.. హాస్యాస్పదమైన చురకలంటించే బ్రహ్మశ్రీ గరికిపాటి నరసింహారావు ప్రవచానమృతం ఏర్పాటు చేశారు. వీటితో పాటు ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి కల్యాణం కన్నుల పండువగా జరుగనుంది. అనంతరం గరుడ వాహనంపై స్వామివార్ల ఊరేగింపుగా దర్శనమివ్వనున్నారు. అనంతరం భక్తకోటి వెలిగించనున్న దీపాలంకరణలో దర్శనమిచ్చే సాంబశివుడి దర్శనం.

దైవ భక్తితో ఓం నమఃశివాయ అను పంచాక్షరి నామ ధాన్యాల నడుమ బంగారు లింగోద్భవ ఘట్టం చూసి తీరాల్సిందే. ఇకపోతే ఆ తరువాత నిర్వహించే సప్తహరతులను దర్శించి పునీతులమవడం పూర్వజన్మ సకృతమే.. కోటి దీపోత్సవం.. ఓ సారి సందర్శించాల్సిన ప్రదేశం. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు. ఎన్టీఆర్‌ స్టేడియంలో. వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కలదు. 6వ రోజు కోటి దీపోత్సవం హైలెట్స్ కింది వీడియోలో వీక్షించండి.

  • Tags
  • 7th day events on koti deepotsavam
  • bakthi tv koti deepotsavam
  • Koti Deepotsavam
  • Koti Deepotsavam LIVE
  • latest news

RELATED ARTICLES

Nandamuri Balakrishna: బాలయ్య ఇంటి గేటును ఢీకొట్టిన వాహనం..

Shilpa Shetty: మరోసారి బాంబ్ పేల్చిన శిల్పా.. ఇకనుంచి దానికి బ్రేక్

Karate Kalyani: కరాటే కళ్యాణిపై యూట్యూబర్ సంచలన ఆరోపణలు.. వైరల్

Nayana Tara: విఘ్నేష్ శివన్-నయన్ విడాకులు..?

పార్టీ నేతల మధ్య సమన్వయం అవంతికి సవాలుగా మారిందా?

తాజావార్తలు

  • F3: టికెట్ రేట్లపై గుడ్ న్యూస్ చెప్పిన దిల్‌రాజు

  • జోగినిపల్లిని ఆశీర్వదించిన పద్మశ్రీ తిమ్మక్క

  • Revanthreddy:రైతు డిక్లరేషన్ అమలు చేస్తాం.. ఆ బాధ్యత నాది

  • CM KCR: వృక్షమాతను సన్మానించిన సీఎం కేసీఆర్

  • Transgenders: డీజీపీ ఆఫీసుకు ట్రాన్స్ జెండర్స్‌.. మాకూ అవకాశం ఇవ్వండి ప్లీజ్..!

ట్రెండింగ్‌

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

  • OnePlus Nord 2T: వన్ ప్లస్ నార్డ్ 2టీ స్మార్ట్ ఫోన్

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions