Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Fake Insurance Gang Burst In Warangal

నకిలీ ఇన్స్యూరెన్స్‌ల దందా..10మందిపై కేసులు

Updated On - 04:22 PM, Tue - 30 November 21
By GSN Raju
నకిలీ ఇన్స్యూరెన్స్‌ల దందా..10మందిపై కేసులు

అవకాశం చిక్కితే అడ్డంగా దోచేందుకు కొందరు కేటుగాళ్ళు రెడీ అయిపోతున్నారు. వరంగల్ జిల్లాలో ఓ ముఠా నకిలీ ఇన్స్యూరెన్స్‌ల పేరిట భారీగా మోసాలకు పాల్పడింది. ఆర్టీఏ కార్యాలయంలో నకిలీ ఇన్స్యూరెన్సుల దందా వెలుగులోకి వచ్చింది. తీగ లాగిన పోలీసులు పలు అంశాలు వెలుగులోకి తెచ్చారు. ఆర్టీఏ కార్యాలయం పరిసర ప్రాంతాలలో దళారులుగా పనిచేస్తూ నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు తయారుచేశారు. మోసాలకు పాల్పడ్డారు. ఈ దందాలో ప్రమేయం వున్న 10 మందిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు నమోదు చేశారు.

నకిలీ వాహన బీమా పాలసీలు చేసే ముఠా గుట్టు రట్టు చేశారు వరంగల్ పోలీసులు. దీనికి సంబంధించి రెండు ముఠాలకు చెందిన ఇద్దరు దళారులతోపాటు 10 మందిని అరెస్టు చేశారు. మొబైల్ యాప్ ద్వారా డాక్యుమెంట్లు డౌన్ లోడ్ చేసి క్యూఆర్ కోడ్ స్కాన్ చేసినా దొరకకుండా ఫేక్ బీమా పాలసీలు, వాహన రిజిస్ట్రేషన్, లైసెన్స్ తయారు చేస్తారు.

ఈవిధంగా రెండేళ్లలో 90 లక్షల రూపాయల విలువ చేసే 2 వేల నుంచి పది వేల డాక్యుమెంట్లు తయారు చేశారు. అయితే వీరి బారిన పడి మోసపోయిన వాహనదారుడి ఫిర్యాదుతో టాస్క్ ఫోర్స్ పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కార్యాలయాలపై దాడులు నిర్వహించడంతో పది మంది పట్టుబడ్డారని సీపీ తరుణ్ జోషి తెలిపారు. నిందితుల నుంచి 4లక్షల 46వేల రూపాయల నగదు, 3 ల్యాప్ టాప్ లు, 2 డెస్క్ టాప్ కంప్యూటర్లు, 4 ప్రింటర్లు, ఐదు ద్విచక్ర వాహనాలు, 433 వాహన ఆర్సీలు, లైసెన్స్ కార్డులు, రబ్బర్ స్టాంప్ లు, నకిలీ భీమా పత్రాలు స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.
ఇందులో ఆర్టీఏ అధికారులు ప్రమేయం వుందా అనే కోణంలో అరా తీస్తున్నాం అని తెలిపారు.

నిందితుల్లో మామిడి రాజు, ఉమ్మడి నిఖిల్, నాగమల్ల శివ ప్రసాద్, అల్లడి రాజేష్ గుండెబోయిన శ్రీకాంత్ లను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. మరో ఇద్దరు దళారులు రాజకుమార్, బొల్లినేని సుమన్, ఆర్టిఏ కార్యాలయంలో డీబీఏలుగా పనిచేస్తున్న శ్రీనివాస్, రఘు తోపాటు గతంలో పనిచేసిన సునీల్ పరారయ్యారు. నకిలీ డాక్యుమెంట్స్ తయారు చేస్తున్న కంప్యూటర్ సెంటర్స్ నుంచి పెద్ద ఎత్తున నకిలీ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్లు, స్మార్ట్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు.

  • Tags
  • cheating
  • cp joshi
  • fake insurance
  • rta
  • task force police

RELATED ARTICLES

Banjara Hills Crime: వెంటపడి లవ్ అన్నాడు.. పెళ్లంటే నో అంటున్నాడు

LIVE : రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత | | Ntv Live

Revanth Reddy: పోలీసులకు రోజు ఇదో పని అయిపోయింది.. రేవంత్ ఫైర్

Agnipath Protest: రాకేశ్ అంతిమ యాత్రలో ఉద్రిక్తత.. రాళ్ళదాడి

Live: ఆర్మీ అభ్యర్థి రాకేష్ అంతిమయాత్రలో ఉద్రిక్తత | Army Aspirant Rakesh Final Journey | Ntv Live

తాజావార్తలు

  • Rakul Preet Singh : ఊపేస్తున్న రకుల్ డ్యాన్స్ వీడియో!

  • Konaseema Clashes : కోనసీమలో మళ్లీ హై అలర్ట్‌

  • Presidential Poll: రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్

  • Mega 154 : సంక్రాంతి పోరులో మెగాస్టార్ చిరంజీవి

  • NDA’s Presidential Candidate Draupadi Murmu Nomination Live | PM Modi | Ntv Live

ట్రెండింగ్‌

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

  • Viral News : ఆమె కొంపముంచిన డెలివరీ బాయ్‌.. షాక్‌లో కస్టమర్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions