WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • #DishaEncounter
  • Jr NTR
  • IPL 2022
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News Bhakthi Tv Koti Deepotsavam 9th Day Events

9వ రోజు : కొల్హాపూర్‌ లక్ష్మమ్మ కుంకుమార్చన.. యాదాద్రి నర్సన్న కల్యాణోత్సవం..

Updated On - 09:25 AM, Sat - 20 November 21
By Gogikar Sai Krishna
9వ రోజు : కొల్హాపూర్‌ లక్ష్మమ్మ కుంకుమార్చన.. యాదాద్రి నర్సన్న కల్యాణోత్సవం..

భక్తిటీవీ సగర్వంగా నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం వేడుకలు అంబరాన్నంటాయి. ఈ నెల 12 నుంచి 22 వరకు జరుగుతున్న కోటి దీపోత్సవం వేడుకలు నేడు 9వ రోజుకు చేరుకున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు కార్యక్రమాలను ఓ సారి చూద్దామా.. సుందరంగా అలకంరించిన వేదికపైన మైసూరు అవధూతపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామి వారిచే అనుగ్రహ భాషణం. బ్రహ్మశ్రీ మైలవరపు శ్రీనివాసరావుచే ప్రవచనామృతం.

అనంతరం కొల్పపూర్‌ శ్రీమహాలక్ష్మీ అమ్మవారికి కుంకుమార్చన వేదికపైనే కాకుండా భక్తులతో కూడా ఈ కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ తరువాత వైభవోపేతంగా యాదాద్రి శ్రీలక్ష్మీనృసింహ స్వామి వారి కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. అనంతరం భక్తులను ఆశీర్వదించేందుకు స్వామివార్లను కోటి దీపోత్సవం వేదిక ప్రాంగణంలో ఊరేగించనున్నారు. ఇక భక్తులు వెలిగించే దీపాల మధ్య త్రినేత్రుడి దర్శనం నేత్రపర్వంగా జరుగనుంది.

స్వర్ణ లింగోద్భవ సన్నివేశం చూసేందుకు రెండు కన్నులు చాలవేమో అనిపించే విధంగా జరుగనుంది. స్వామి వారికి నిర్వహించి సప్తహారతి వీక్షణం సర్వపాపహరణమనే చెప్పాలి. ఈ కార్యక్రమాలను చూసి మహద్భాగ్యాన్ని పొందాలంటే ఓసారి వెళ్లాల్సిందే. ఎన్టీఆర్‌ స్టేడియంలో ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యం కూడా కలదు. ఇంకేందుకు ఆలస్యం.. రండి తరలిరండి.. దర్శించి పునీతులవ్వండి. 8వ రోజు కోటి దీపోత్సవం కోసం కింది వీడియోని వీక్షించండి.

  • Tags
  • Bhakthi TV Koti Deepotsavam
  • bkathi tv programs
  • Koti Deepotsavam
  • Koti Deepotsavam 2021
  • koti deepotsavam 9th day

RELATED ARTICLES

ఆంధ్రప్రదేశ్ హై కోర్టు న్యాయ మూర్తి జస్టిస్ శ్రీ సి ప్రవీణ్ కుమార్ ని స‌త్క‌రించిన ఎన్టీవీ న‌రేంద్ర చౌద‌రి

తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి హ‌రీష్ రావుని స‌త్క‌రించిన ఎన్టీవీ న‌రేంద్ర చౌద‌రి

బీజేపీ ఓబీసీ మోర్చా అధ్య‌క్షులు కె. ల‌క్ష్మ‌ణ్ ను సత్క‌రించిన ఎన్టీవీ చైర్మ‌న్ న‌రేంద్ర చౌద‌రి

శ్రీ శ్రీ శ్రీ త్రిదండి రామానుజ చిన్న జియ‌ర్ స్వామిని స‌న్మానించిన ఎన్టీవీ చైర్మ‌న్‌ న‌రేంద్ర చౌద‌రి

అంగ‌రంగ వైభ‌వంగా కోటి దీపోత్స‌వం ముగింపు వేడుక‌లు… మ‌హాదేవుడికి కోటి రుద్రాక్ష అర్చ‌న‌…

తాజావార్తలు

  • Congress: కిరణ్‌కుమార్‌రెడ్డి రీ ఎంట్రీ షురూ.. సోనియాకు నివేదిక

  • Monkeypox: మంకీపాక్స్ కేసులపై డబ్ల్యూహెచ్ఓ అత్యవసర సమావేశం..!

  • Drugs Mafia: కేరళలో రూ.1,526 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం

  • Adivi Sesh: పెళ్లెప్పుడు.. ప్రభాస్- అనుష్క పెళ్లి తరువాత..

  • Satya Nadella: క్రికెట్‌పై కన్నేసిన సత్య నాదెళ్ల.. భారీగా పెట్టుబడులు

ట్రెండింగ్‌

  • Qutub Minar : తెరపైకి మరో వాదన.. కుతుబ్‌ మినార్ నిర్మించింది రాజా విక్రమాదిత్య..

  • WhatsApp Pay : కీలక నిర్ణయం.. ఇక నుంచి చెల్లింపుల్లో ఒరిజినల్‌ పేరు..

  • Optical Illusion : మీ వ్యక్తిత్వాన్ని తెలిపే ఫోటో.. ఓ లుక్కేయండి..!

  • Women Bike Rider : కరోనా ఇచ్చిన ఆత్మవిశ్వాసం.. ఉద్యోగం పోయినా.. తగ్గేదేలే

  • Illegal Affairs: ఏపీలో మగాళ్లు అంతే.. ఒక్కో మగాడికి నలుగురు..!!

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions