Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • Draupadi Murmu
  • Atmakur Bypoll
  • Maharashtra Political Crisis
  • Covid 19
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News 29 Corona Cases In Kakatiya Medical College Warangal

కేఎంసీలో మూడురోజుల్లో 29మందికి కరోనా

Updated On - 03:20 PM, Mon - 10 January 22
By GSN Raju
కేఎంసీలో మూడురోజుల్లో 29మందికి కరోనా

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు భయపెడుతున్నాయి మూడు రోజుల్లోనే 29 మంది కేఎంసీలో కరోనా మహమ్మారి బారిన పడ్డారు. కరోనా బారిన పడ్డ వారిలో మెడికల్ కాలేజి ప్రిన్సిపాల్. ఇద్దరు ప్రొఫెసర్లు 26 మంది మెడీకోలు వున్నారు. దీంతో కాకతీయ మెడికల్ కాలేజ్, ఎంజీఎం ఆస్పత్రిలో మెడికోలు అప్రమత్తం అయ్యారు.

వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా కేసులు రోజు రోజుకూ పెరుగుతున్నాయి. మొన్న 17 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా పాజిటివ్ గా నమోదైతే ఆదివారం మరో ఐదుగురికి కరోనా నిర్ధారణ అయ్యింది. తాజాగా సోమవారం మరో ఏడుగురు కరోనా బారినపడ్డారు. దీంతో వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీలో కరోనా బారిన పడ్డ వారి సంఖ్య 29కి చేరుకుంది.

దేశంలో 4,033 చేరిన ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య..

వీరిలో కెఎంసీ ప్రిన్సిపాల్. ఇద్దరు ప్రొఫెసర్లకు కరోనా పాజిటివ్ వచ్చింది. కరోనా సోకినవారిలో 26 మంది మెడికోలు ఉన్నారు.. ఇందులో హౌజ్ సర్జన్స్.. పీజీ విద్యార్థులు కరోనా సోకిన వారిలో ఉండడంతో వీరందరినీ ప్రత్యేక ఐసోలేషన్ లో ఉంచారు. తాజాగా ప్రిన్సిపాల్ తో పాటు ఇద్దరు ప్రొఫెసర్లకు కరోనా పాజిటివ్ రావడంతో వారితో కాంట్రాక్టు లో ఉన్న వారికి మరోసారి కోవిడ్ టెస్టులు చేయించేందుకు సిద్ధపడ్డారు అధికారులు. ఒక్కసారిగా కేఎంసీలో కరోనా పాజిటివ్ కేసులు 29కి చేరడంతో వరంగల్ ఎంజీఎం సిబ్బంది కాకతీయ మెడికల్ కాలేజి సిబ్బంది హడలిపోతున్నారు. అయితే కరోనా బారిన పడ్డ వారందరికీ చిన్న చిన్న లక్షణాలే తప్ప పెద్దగా భయపడాల్సిన పరిస్థితులు లేవని మెడికల్ కాలేజీ సూపరింటెండెంట్ చెబుతున్నారు.

  • Tags
  • 29 corona cases
  • corona positive
  • kakatiyamedical college
  • KMC
  • principal

RELATED ARTICLES

Breaking News : నందమూరి బాలకృష్ణకు కరోనా..

Team India: టీమిండియాకు షాక్.. విరాట్ కోహ్లీకి కరోనా పాజిటివ్

Jharkhand: ప్రిన్సిపాల్‌ అరాచ‌కం.. 7మంది మైన‌ర్ బాలిక‌ల‌ను..

Covid-19: నిన్న సోనియాకు.. నేడు ప్రియాంక గాంధీకి..!!

Akshay Kumar: మరోసారి కరోనా బారిన స్టార్ హీరో.. కేన్స్ ఫెస్టివల్‌కు దూరం

తాజావార్తలు

  • Viral Video: రోడ్డు మీదే పోశాడు.. ఫలితం అనుభవించాడు

  • Asaduddin Owaisi: మహారాష్ట్ర రాజకీయం “కోతుల డ్యాన్స్”లా ఉంది.

  • Arun Vijay: సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ‘ఏనుగు’

  • LIVE : తెలంగాణ విద్యాశాఖ సంచలన నిర్ణయం l Big Shock to Telangana Teachers

  • IND Vs IRE: కుర్రాళ్లకు మంచి ఛాన్స్.. రేపటి నుంచే ఐర్లాండ్‌తో టీ20 సిరీస్

ట్రెండింగ్‌

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

  • Stock Market : లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట.. చివరికి లాభాల బాట

  • Traffic Police : హృదయాలు గెలుచుకున్న ట్రాఫిక్‌ పోలీస్‌..

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions