Telugu News
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమాలు
  • సినిమా న్యూస్
  • క్రీడలు
  • One Day వరల్డ్ కప్
  • T20 వరల్డ్ కప్
  • అంతర్జాతీయ క్రీడలు
  • ఆసియ కప్
  • ఐ.పి.ఎల్
  • క్రైమ్
  • గ్యాలరీలు
  • Actors
  • Actress
  • General
  • Political
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • దిన ఫలాలు
  • రాశి ఫలాలు
  • వార ఫలాలు
  • రివ్యూలు
  • విశ్లేషణ
  • భక్తి
Close
Topics
  • HYD BJP Meeting
  • Maharashtra Political Crisis
  • PM Modi AP Tour
  • Draupadi Murmu
WATCH LIVE TV
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • క్రైమ్
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • ట్రైలర్స్
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • విశ్లేషణ
  • భక్తి
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • గ్యాలరీలు
    • Actress
    • Actors
    • Movies
    • Political
    • General
  • English
Home Telangana News 28 Pending Challans On Kamareddy Collectors Vehicle In Telangana

ఆ కలెక్టర్‌ యమ స్పీడ్‌.. ఆయన కారుపై 28 పెండింగ్‌ చలానాలు..!

Updated On - 05:02 PM, Wed - 24 November 21
By Sudhakar
ఆ కలెక్టర్‌ యమ స్పీడ్‌.. ఆయన కారుపై 28 పెండింగ్‌ చలానాలు..!

రూల్‌ అంటే రూలే.. అవి ఎవరు బ్రేక్‌ చేసినా వదిలేదు లేదు.. ట్రాఫిక్‌ నిబంధనలు ఎవరు పాటించకపోయినా ఫైన్‌ తప్పదని హెచ్చరిస్తున్నారు ట్రాఫిక్‌ పోలీసులు.. ఒకప్పుడు ట్రాఫిక్‌ నిబంధనలు పాటించనివారిని అక్కడే ఆపి కౌన్సిలింగ్‌ ఇవ్వడం, చలానాలు రాయడం జరిగేది.. కానీ, ఇప్పుడు రూట్‌ మార్చేశారు ట్రాఫిక్‌ పోలీసులు.. కూడళ్ల దగ్గర ఓ పక్కన నిలబడి ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించనివారిని ఫొటో తీసి చలానాలు వడ్డిస్తున్నారు. ఇక, ఉన్నతాధికారులకు అక్కడక్కడ మినహాయింపులు ఇచ్చేవారేమో.. కానీ, ఇప్పుడు కామారెడ్డి ట్రాఫిక్‌ పోలీసులు మాత్రం ఎవ్వరినీ వదలడం లేదు.. ఏకంగా కలెక్టర్‌ వాహనంపై కూడా చలానాలు రాశారు.. కామారెడ్డి కలెక్టర్‌ వాహనంపై ఏకంగా 28 ఈ చలానాలను ఉన్నాయంటే.. ఆ కలెక్టర్‌గారి స్పీడ్‌ను అర్థం చేసుకోవచ్చు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే… కామారెడ్డి కలెక్టర్ టీఎస్ 16 ఈఈ 3366 నంబర్‌ గల వాహనాన్ని వాడుతున్నారు.. 2016 సంవత్సరం నుంచి 2021 ఆగస్టు 20వ తేదీ వరకు ఆ వాహనంపై ఏకంగా 28 చలానాలు ఉన్నాయి. ఆ 28 ఈ చలానాలపై రూ.27,580 జరిమానాగా విధించారు.. ఇక, ఇందులో ఓవర్‌ స్పీడ్‌వే ఎక్కువ.. ఇప్పటి వరకు 28 చలానాలు పడితే.. అందులో అధికంగా 24 ఓవర్‌ స్పీడ్‌కు సంబంధించినవే కావడంతో.. ఆ కలెక్టర్‌గారి స్పీడ్‌ ఏ స్థాయిలో ఉందో చెప్పుకోవచ్చు. అయితే, ఏదైనా కాస్త వెరైటీ న్యూస్‌ దొరికితే.. వైరల్‌ చేసే నెటిజన్ల చేతికి ఇప్పుడు ఈ విషయం చిక్కింది.. దీంతో.. కలెక్టర్‌గారి కారును పోస్టు చేస్తూ.. కామెంట్లు పెడితూ వైరల్‌ చేస్తున్నారు.

  • Tags
  • 28 pending challans
  • challans
  • Government Officials
  • Kamareddy
  • Kamareddy collector

RELATED ARTICLES

Floating Solar Plant: ఎన్టీపీసీ రికార్డ్.. దేశంలో అతిపెద్ద సోలార్ ప్లాంట్ ప్రారంభం

LIVE: హైదరాబాద్‌లో కాషాయ సంబరాలు

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

Gold Rate: పొద్దున రూ.100 తగ్గి, సాయంత్రం భారీగా పెరిగిన పుత్తడి ధర

Agnipath Protests: ఆగని అగ్నిపథ్‌ ఆందోళనలు.. వరంగల్‌లో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్‌

తాజావార్తలు

  • COVID 19: దేశంలో కొత్తగా 17,092 కేసులు..29 మరణాలు

  • P Madhu: వైసీపీ ఏపీని వల్లకాడు చేస్తోంది.. టీడీపీ, జనసేన కలిసి రావాలి..!

  • SpiceJet Flight: 5 వేల అడుగుల ఎత్తులో విమానం..క్యాబిన్ లో పొగలు

  • Vips Visit in Hyderabad: రాష్ట్రానికి వీఐపీలు.. షెడ్యూల్..

  • Manipur Landslide: 20కి చేరిన మృతుల సంఖ్య..44 మంది మిస్సింగ్

ట్రెండింగ్‌

  • Vangaveeti Radha: జనసేన నేతతో వంగవీటి రాధా…అసలు సంగతి?

  • Viral Video : ‘చిన్న బంగారం స్మగ్లర్లు’.. వీరిని ఏ సెక్షన్‌ కింద బుక్‌ చేయాలి..?

  • Interesting Facts: చిన్నారులకు తలవెంట్రుకలు ఎందుకు తీస్తారో తెలుసా?

  • Viral: ఘనంగా శునకం బర్త్‌ డే పార్టీ.. 5 వేల మందికి భోజనాలు.. పొలిటికల్‌ టచ్‌ కూడా ఉందట..!

  • Pabhojan Gold Tea: దీని ఖరీదు అక్షరాల రూ. 1 లక్ష

For advertising contact :9951190999
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2022 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions