తెలంగాణ కరోనా అప్‌డేట్..

తెలంగాణ కరోనా కేసులు స్థిరంగా కొనసాగుతున్నాయి.. రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసిన తాజా బులెటిన్‌ ప్రకారం.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 710 కొత్త పాజిటివ్‌ కేసులు నమోదు కాగా… మరో నలుగురు మృతిచెందారు.. ఇదే సమయంలో 808 మంది కరోనా బాధితులు పూర్తిస్థాయిలో కోలుకున్నారు… దీంతో.. మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 6,34,605కు చేరుకోగా.. రికవరీల సంఖ్య 6,20,757కు పెరిగింది.. ఇక, ఇప్పటి వరకు కరోనాతో మృతిచెందినవారి సంఖ్య 3,747కు చేరుకుంది.. గత 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 1,10,355 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించినట్టు బులెటిన్‌లో పేర్కొంది తెలంగాణ ప్రభుత్వం.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-