Home Tags World

Tag: world

2022, జ‌న‌వ‌రి 1 నాటికి ప్ర‌పంచ జ‌నాభా ఎంతో తెలుసా?

ప్ర‌పంచంలో నాలుగింట మూడొంతులు నీళ్ల‌తో నిండిపోగా, ఒక వంతు మాత్ర‌మే భూమి ఉన్న‌ది.  ఈ ఒక వంతు భూమిపై ప్ర‌స్తుతం ఎంత‌మంది నివ‌శిస్తున్నారు, సెక‌నుకు ఎంత మంది పుడుతున్నారు, ఎంత మంది మ‌ర‌ణిస్తున్నారు...

శాస్త్ర‌వేత్త‌ల హెచ్చ‌రిక‌: అలా చేయ‌కుంటే… మ‌నుషులు న‌ర‌మాంస‌భ‌క్షుల‌వుతారు…!!

భూమిపై మ‌నుషుల మ‌నుగ‌డ ఎంత‌కాలం పాటు ఉంటుందో చెప్ప‌లేని ప‌రిస్థితి.  ప్ర‌స్తుత ప‌రిస్థితులు దారుణంగా మారిపోతున్నాయి.  భూకంపాలు, ప్ర‌కృతి విప‌త్తులు, మ‌హ‌మ్మారులు, గ్లోబ‌ల్ వార్మింగ్ ఇలా అన్ని మూకుమ్మ‌డిగా దాడులు చేస్తున్నాయి.  మూకుమ్మ‌డి...

న‌మ్మ‌కాలు: కొత్త సంవ‌త్స‌రం రోజున ఇలా చేస్తే…

క‌రోనా కార‌ణంగా చాలా దేశాల్లో 2020, 2021 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లకు దూరంగా ఉన్నారు.  2022 నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌ల‌ను ధూమ్ ధామ్‌గా నిర్వ‌హించాల‌ని అనుకున్నా... కుదిరేలా క‌నిపించ‌డంలేదు.  ఒమిక్రాన్ కేసులు ప్ర‌పంచ...

ప్ర‌పంచ‌దిశ‌ను మార్చేస్తున్న రోబోలు…

టెక్నాల‌జీ అభివృద్ది చెందిన త‌రువాత మ‌నిషి త‌న అవ‌స‌రాల కోసం, ప్ర‌పంచం మ‌నుగ‌డ కోసం రోబోల‌ను త‌యారు చేశాడు.  ఈ రోబోలు మ‌నిషికి అన్ని రంగాల్లోనూ స‌హ‌క‌రిస్తున్నాయి.  కృత్రిమ మేధ‌తో త‌యారైన రోబోల‌ను...

ప్ర‌పంచాన్ని చుట్టేస్తున్న ఒమిక్రాన్ …

గ‌త రెండేళ్లుగా క‌రోనా మ‌హ‌మ్మారి ప్ర‌పంచాన్ని అతలాకుత‌లం చేస్తున్న‌ది.  త‌గ్గిన‌ట్టే త‌గ్గి వైరస్ కొత్త‌గా మార్పులు చెంది ఎటాక్ చేస్తున్నది.  తాజాగా ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత వేగంగా ప్ర‌పంచంలోని దేశాలను చుట్టేస్తున్న‌ది.  సౌతాఫ్రికాలో...

భారీగా పెరిగిన ప్ర‌పంచం అప్పులు…

రెండో ప్ర‌పంచ యుద్ధం త‌రువాతి రోజుల్లో ప్ర‌పంచంలోని సంహ‌భాగం దేశాలు భారీగా అప్పులు చేశాయి.  అగ్ర‌దేశాలు సైతం పెద్ద మొత్తంలో అప్పులు చేశాయి.  ఆ త‌రువాత క్ర‌మంగా ఆర్ధికంగా దేశాలు కోలుకోవ‌డంతో అప్పుల...

చాప‌కింద నీరులా ఒమిక్రాన్‌… మ‌ళ్లీ ఆంక్ష‌ల చ‌ట్రంలో ప్ర‌పంచం…

ప్ర‌పంచంలో క‌రోనా కేసుల‌తో పాటు ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరుగుతున్నాయి.  డెల్టా వేరియంట్ ఇప్ప‌టికే ప్ర‌పంచాన్ని చుట్టేసింది.  డెల్టా నుంచి ఇంకా ప్ర‌పంచం బ‌య‌ట‌ప‌డ‌లేదు. యూర‌ప్ వంటి దేశాల్లో డెల్టా కేసులు భారీగా...

30 దేశాలను తాకిన ఒమిక్రాన్‌.. యూతే టార్గెట్..!

కరోనా మహమ్మారి టెన్షన్‌ నుంచి ప్రపంచదేశాలు ఇప్పట్లో బయటపడేలా కనిపించడంలేదు పరిస్థితి.. సౌతాఫ్రికాలో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌.. జెట్‌ స్పీడ్‌తో ప్రపంచదేశాలను చుట్టేస్తోంది.. గత నెల 24వ తేదీన...

Stay Connected

21,985FansLike
3,136FollowersFollow
19,100SubscribersSubscribe

Latest Articles