Home Tags War

Tag: war

తాలిబ‌న్ల కీల‌క ప్ర‌క‌ట‌న‌: యుద్ధం ముగిసింది… ఎవ‌రినీ వాడుకోనివ్వం…

ఎప్పుడైతే అమెరికా సేన‌లు త‌ప్పుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించాయో అప్పటి నుంచి తాలిబ‌న్లు ఒక్కో ప్రాంతాన్ని ఆక్ర‌మించుకోవ‌డం మొద‌లుపెట్టారు.  వారాల వ్య‌వ‌ధిలోనే తాలిబ‌న్లు ఆ దేశం మొత్తాన్ని ఆక్ర‌మించుకున్నారు.  ఆదివారం రోజున తాలిబ‌న్లు కాబూల్ శివారు...

ఆఫ్ఘ‌న్‌లో20 ఏళ్ల నిరీక్ష‌ణ‌కు తెర‌ప‌డుతుందా?

2001 లో ట్విన్ ట‌వ‌ర్స్‌పై దాడుల త‌రువాత అమెరికా ద‌ళాలు ఆఫ్ఘ‌నిస్తాన్‌లో అడుగుపెట్టాయి.  అప్ప‌టి నుంచి రెండు ద‌శాబ్దాల‌పాటు ఆ దేశంలోని ముష్క‌రుల‌ను మ‌ట్టుపెట్ట‌డ‌మే కాకుండా, ఆఫ్ఘ‌నిస్తాన్‌కు ర‌క్ష‌ణ క‌ల్పిస్తూ వ‌చ్చాయి.  20...

ఆఫ్ఘ‌న్ ప‌రిస్థితిపై ఐరాస ఆందోళ‌న‌… ఇలాగైతే…

ఆఫ్ఘ‌నిస్తాన్‌లో పరిస్థితులు మ‌రింత దిగ‌జారుతున్నాయి.  ఇప్ప‌టికే 80 శాతానికి పైగా భూభాగాల‌ను తాలిబ‌న్లు ఆక్ర‌మించుకున్నారు.  మ‌రికోన్ని రోజుల్లోనే రాజ‌ధాని కాబూల్ న‌గ‌రాన్ని కూడా త‌మ ఆధీనంలోకి తీసుకుంటామ‌ని చెబుతున్నారు.  ఆఫ్ఘ‌న్ ఆక్ర‌మ‌ణల్లోకి వెళ్లిన...

ఆఫ్ఘ‌న్‌లో రెచ్చిపోతున్న ఉగ్ర‌వాదులుః కీల‌క ప్రాంతాలు స్వాదీనం…

అఫ్ఘ‌న్ నుంచి అమెరికా త‌న బ‌ల‌గాల‌ను ఉప‌సంహ‌రించుకోవ‌డంతో మ‌ళ్లీ ఆ ప్రాంతంలో ఉగ్ర‌వాదులు రెచ్చిపోతున్నారు.  దాదాపు రెండు ద‌శాబ్ధాల‌పాటు ఆఫ్ఘ‌న్‌లో అమెరికా బ‌ల‌గాలు మోహ‌రించి ఉగ్ర‌వాదుల కార్య‌క‌లాపాల‌ను అణిచివేశాయి.  ఎప్పుడైతే ఆ దేశం...

ఆగని ఇజ్రాయిల్ దాడులు… నేలమట్టమైన మీడియా భవనం… 

ఇజ్రాయిల్ పాలస్తీనా దేశాల మధ్య రగడ తారాస్థాయికి చేరింది.  గాజాపట్టిలోని హమాస్ ఉగ్రవాదులు వరస దాడులు చేస్తుండటంతో ఇజ్రాయిల్ ఆగ్రహం వ్యక్తం చేసింది.  గాజాపట్టిపై బాంబుల వర్షం కురిపించింది.  ఒకవైపు రాకెట్ లాంఛర్లతో క్షిపణులను...

పాలస్తీనా-ఇజ్రాయిల్ రగడ… రంగంలోకి లెబనాన్… యుద్ధం తప్పదా? 

పాల‌స్తీనా-ఇజ్రాయిల్ దేశాల మ‌ద్య గ‌త కొన్ని రోజులుగా ఘ‌ర్ష‌ణ వాతావ‌ర‌ణం నెల‌కోన్నది.  జెరూస‌లేం డే రోజున పాల‌స్తీనాకు చెందిన హ‌మాస్ ఉగ్ర‌వాదులు రాకెట్ల‌తో విరుచుకు ప‌డ్డారు.  అయితే, జెరూస‌లేంలో ఏర్పాటు చేసిన ఐర‌న్...

ఇజ్రాయిల్‌…పాల‌స్తీనా మ‌ద్య ఉద్రిక్త‌త‌… క‌మ్ముకున్న యుద్ధ‌మేఘాలు…

చాలా కాలం త‌రువాత మ‌ళ్లీ ఇజ్రాయిల్‌, పాల‌స్తీనా దేశాల మ‌ద్య ఉద్రిక్త ప‌రిస్తితులు నెల‌కొన్నాయి.  పాల‌స్తీనాలోని గాజాప‌ట్టీ ప్రాంతం నుంచి హ‌మాస్ ఉగ్ర‌వాదులు ఇజ్రాయిల్‌పై రాకెట్ దాడులు చేశారు.  ప‌దుల సంఖ్య‌లో రాకెట్లు...

Stay Connected

21,985FansLike
3,033FollowersFollow
18,800SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles