రానా కథానాయకుడిగా నటించిన పాన్ ఇండియా మూవీ ‘ఘాజీ’తో ఉత్తరాది వారికీ పరిచయం అయ్యాడు దర్శకుడు సంకల్ప్ రెడ్డి. ఆ తర్వాత అతను రూపొందించిన ‘అంతరిక్షం’ చిత్రం ప్రేక్షకులను నిరుత్సాహానికి గురిచేసింది. అయితే సంకల్ప్ రెడ్డిలోని ప్రతిభను బాలీవుడ్ నటుడు విద్యుత్ జమ్వాల్ గుర్తించాడు. సంకల్ప్ రెడ్�
బాలీవుడ్ యాక్షన్ హీరో విద్యుత్ జమ్వాల్ కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ‘ఖుదా హఫీజ్ చాప్టర్ 2’ షూటింగ్ అఫీషియల్ గా స్టార్టైంది. ఈ విషయాన్ని ట్విట్టర్ లో ప్రకటించిన విద్యుత్, టీమ్ మెంబర్స్ తో తాను కలసి ఉన్న ఫోటోని, నెటిజన్స్ తో షేర్ చేసుకున్నాడు. చేతిలో క్లాప్ బోర్డ్ తో కుమార్ మంగత్ పాతక్ మధ్యలో కూర
బాలీవుడ్ సౌత్ సినిమాల్ని రీమేక్ చేయటం పరిపాటే. కానీ, సౌత్ డైరెక్టర్స్ ని కూడా ఈ మధ్య ముంబై ఆహ్వానిస్తున్నారు బీ-టౌన్ ఫిల్మ్ మేకర్స్. పోయిన సంవత్సరం కోలీవుడ్ నుంచీ లారెన్స్ వెళ్లి ‘లక్ష్మీ’ సినిమా అక్షయ్ కుమార్ తో పూర్తి చేసి వచ్చాడు. నెక్ట్స్ మరో కోలీవుడ్ దర్శక ద్వయం గాయత్రి, పుష్కర్ తమ ‘విక్రమ్ వ
యంగ్ టైగర్ ఎన్టీయార్ ‘శక్తి, ఊసరవెల్లి’ చిత్రాలతో పాటు హిందీ, తమిళ చిత్రాలలోనూ నటించాడు విద్యుత్ జమ్వాల్. పలు సినిమాలలో వైవిధ్యమైన పాత్రలు పోషించడంతో పాటు యాక్షన్ హీరోగానూ గుర్తింపు తెచ్చుకున్నాడు. విశేషం ఏమంటే… ఇటీవలే సొంత నిర్మాణ సంస్థనూ ప్రారంభించిన విద్యుత్ జమ్వాల్ త్వరలోనే హాలీవుడ్ న�