Home Tags USA

Tag: USA

వైద్య సంక్షోభంలో యూఎస్‌…!!?

యూఎస్‌లో క‌రోనా మ‌హ‌మ్మారి వీర‌లెవెల్లో విజృంభిస్తోంది.  ప్ర‌తిరోజు 11 నుంచి 12 లక్ష‌ల వ‌ర‌కు కేసులు న‌మోద‌వుతున్నాయి.  మ‌ర‌ణాల సంఖ్య త‌క్కువ‌గానే ఉన్న‌ది.  అయితే, రోజురోజుకు ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతుండ‌టంతో...

ఆంటోనీ ఫౌచీ కీల‌క వ్యాఖ్య‌లు: క‌రోనా అంతం సాధ్యం కాదు… క‌లిసి బ‌త‌కాల్సిందే…

అమెరికా అంటువ్యాధుల క‌మిటీ నిపుణుడు ఆంటోనీ ఫౌచీ క‌రోనా విష‌యంలో కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.  ఒమిక్రాన్ కేసులు అమెరికాలో రికార్డ్ స్థాయిలో న‌మోద‌వుతున్నాయి.  వ్యాక్సినేష‌న్‌ను అందిస్తున్నా కేసులు పెరుగుతుండ‌టంపై స‌ర్వ‌త్రా అందోళ‌న పెరుగుతున్న‌ది....

హెల్త్ ఎమ‌ర్జెన్సీ: ఒక్క‌రోజులో 1.32 ల‌క్ష‌ల మంది చేరిక‌…

అమెరికాలో రోజురోజుకు క‌రోనా కేసులు పెరుగుతున్నాయి. రోజుకు 13 ల‌క్ష‌ల‌కు పైగా కేసులు న‌మోద‌వుతుండ‌టంతో ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు.  కేసులు పెరుగుతుండ‌టంతో ఆసుప‌త్రుల్లో చేరేవారి సంఖ్య కూడా క్ర‌మంగా పెరుగుతున్న‌ది. సోమ‌వారం రోజున...

2021లో భారీగా పెరిగిన కాలుష్యం… వాతావ‌ర‌ణానికి ముప్పు త‌ప్ప‌దా?

2020లో క‌రోనా కార‌ణంగా ప్ర‌పంచంలోని చాలా దేశాలు లాక్‌డౌన్‌, క‌ర్ఫ్యూలు అమ‌లు చేయ‌డంతో ప్ర‌జ‌లు ఇంటికే ప‌రిమితం అయ్యారు.  ఇంటికే ప‌రిమితం కావ‌డంతో చాలా వ‌ర‌కు ర‌ద్దీ త‌గ్గిపోయింది.  అంతేకాదు, వాహ‌నాలు ప‌రిమిత...

రైలు ప‌ట్టాల‌పై కూలిన విమానం… ఎదురుగా దూసుకొచ్చిన రైలు…ఆ త‌రువాత‌…

భూమిమీద నూక‌లు ఉంటే మ‌ర‌ణం చివ‌రి అంచుల‌దాక వెళ్లినా తిరిగి వెన‌క్కి రావొచ్చు. నిండు నూరేళ్లు జీవించ‌వ‌చ్చు.  అదే కాలం చెల్లితే రోడ్డుపై వెళ్తున్న స‌మ‌యంలో తెలియ‌కుండానే మెరుపుదాడికి బ‌లికావొచ్చు.  జీవితంలో ఎప్పుడు...

న్యూయార్క్‌లో అపార్ట్‌మెంట్‌లో ఘోర అగ్నిప్ర‌మాదం…19 మంది మృతి…

అమెరికాలోని న్యూయార్క్ న‌గ‌రంలో ఘోర అగ్నిప్ర‌మాదం చోటు చేసుకుంది.  19 అంత‌స్తులున్న ఓ అపార్ట్‌మెంట్‌లో హ‌టాత్తుగా మంట‌లు చెల‌రేగాయి.  ఈ ప్ర‌మాదంలో 19 మంది మృతి చెంద‌గా 60 మందికి గాయాల‌య్యాయి.  ఇందులో...

ప్ర‌పంచంలో ఇలాంటి ఎడారిని ఎక్క‌డా చూసుండ‌రు…ఎందుకంటే…

ఎడారిలో ఎటు చూసినా ఇసుక తప్పించి మ‌రేమి క‌నిపించ‌దు.  ఒయాసిస్సులు ఉన్న చోట మాత్ర‌మే చెట్లు క‌నిపిస్తాయి.  ముళ్ల చెట్లు, నాగ‌జెముడు, బ్ర‌హ్మ‌జెముడు వంటివి మాత్ర‌మే క‌నిపిస్తుంటాయి.  ఎవ‌రూ కూడా కావాల‌ని ఏరికోరి...

కుమారుడికి క‌రోనా పాజిటివ్ వ‌చ్చింద‌ని… ఆ త‌ల్లి…

క‌రోనా మ‌హ‌మ్మారి మ‌నుషుల మ‌ధ్య బంధాలను తెంచేస్తోంది.  మ‌నుషుల మాన‌వ‌త్వాన్ని చంపేస్తేన్న‌ది.  అమెరికాలో క‌రోనా కేసులు భారీ సంఖ్య‌లో న‌మోద‌వుతున్న సంగ‌తి తెలిసిందే.  ప్ర‌తిరోజూ ల‌క్ష‌లాది మంది క‌రోనా బారిన ప‌డుతున్నారు.  చిన్నారులు...

Stay Connected

21,985FansLike
3,131FollowersFollow
19,100SubscribersSubscribe

Latest Articles