Home Tags Telakapalli Ravi analysis

Tag: telakapalli Ravi analysis

తెలకపల్లి రవి : రవికర్ణాటక సిఎం బసవరాజ్‌, దేశంలో వరుసగా మారుస్తున్న బిజెపి

ఇరవైరోజుల నాటకీయ పరిణామాల తర్వాత కర్ణాటక ముఖ్యమంత్రిగా యొడ్యూరప్ప రాజీనామా చేయడం, ఆస్థానంలో బసవరాజ్‌ బొమ్ముయ్‌ ఏకగ్రీవంగా ఎన్నిక కావడం జరిగిపోయాయి. బొమ్మయ్‌ గతంలో జనతాదళ్‌ ముఖ్యమంత్రిగా ఆపార్టీ జాతీయ అద్యక్షుడుగా పనిచేసిన...

తెలకపల్లి రవి : ప్రతిపక్ష ఐక్యతపై ప్రశాంత్‌ కిశోర్‌ పెదవి విరుపు

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిశోర్‌ శరద్‌పవార్‌తో,గాంధీ కుటుంబంతో జరుపుతున్న మంతనాలు,ప్రతిపక్ష నేతల సమావేశం,రేపు బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఢల్లీి పర్యటన వంటి అంశాలు ఇప్పుడుమీడియాలో ప్రముఖ స్థానం ఆక్రమిస్తున్నాయి.ప్రధాని నరేంద్ర మోడీకి...

తెలకపల్లి రవి : వివేకా హత్యకేసులో తుది నిర్ధారణలు తొందరపాటే

మాజీ మంత్రి, వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకేసులో ఏవో సంచలన పరిణామాలు వచ్చినట్టు, కొత్తమలుపులు తిరుగుతున్నట్టు కథనాలు మార్మోగుతున్నాయి. ఆయన వాచ్‌మ్యాన్‌ రంగయ్య సిబిఐ దర్యాప్తు తర్వాత మేజిస్ట్రీట్‌ముందు ఇచ్చిన వాంగ్మూలంలో మూడుపేర్లు చెప్పడం...

తెలకపల్లి రవి : సెకండ్‌వేవ్‌ మరణాల సంఖ్యపై సందేహం, మూడో వేవ్‌పై ఆందోళన

కోవిడ్‌ మూడోవేవ్‌ గురించిన భయాందోళనలు ఒకవైపున వెంటాడుతుండగా రెండవ వేవ్‌లో మరణాల సంఖ్య తక్కువగా బయిటకువచ్చిందనే ఆరోపణలు తీవ్ర వివాదానికి దారితీస్తున్నాయి.దేశంలో పాలకుల పోకడలకు ప్రభుత్వాలు ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ నిర్వాకానికి ఇది...

తెలకపల్లి రవి: ఇన్‌సైడర్‌ ట్రేడ్‌ కేసు కొట్టివేసిన సుప్రీం, వచ్చే మార్పు ఏముంటుంది?

ఎపి రాజధాని అమరావతిలో భూముల ఇన్‌సైడర్‌ ట్రేడిరడ్‌ కేసును సుప్రీం కోర్టు కొట్టివేయడంతో ఒక దీర్ఘకాలిక వ్యాజ్యానికి ఫుల్‌స్టాప్‌ పడినట్టే , అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు గనక దీనిపై ఇక ఎలాటి...

తెలకపల్లి రవి : కెఆర్‌ఎంబి, జిఆర్‌ఎంబి నోటిఫికేషన్‌ లాభనష్టాల మధనం

ఎపి తెలంగాణల మధ్య ఎడతెగని వివాదంగా మారిన నదీజలాల సమస్యకు పరిష్కారంగా కృష్ణా గోదావరి నదులపై వున్న ప్రాజెక్టులను పూర్తిగా తన అదుపులోకి తీసుకుంటూ కేంద్ర జలశక్తిశాఖ నోటిఫికేషన్‌ ముసాయిదా విడుదల చేసింది....

తెలకపల్లి రవి: అన్నపై అలుక కాదన్న షర్మిల, మూడు ప్రధాన పార్టీలపై ధ్వజం

వైఎస్‌ షర్మిల తెలంగాణలో ప్రారంభించిన వైఎస్‌ఆర్‌సిపి ఇంకా ప్రభావశీలంగా మారవలసే వుంది.విస్త్రత కార్యాచరణ చేపట్టవలసే వుంది.అయితే ఆమె వైఎస్‌రాజశేఖర రెడ్డి కుమార్తె కావడం, అంతకు మించి ఆమె అన్న జగన్మోహనరెడ్డి ఆంధ్ర ప్రదేశ్‌...

తెలకపల్లి రవి : 124(ఎ)రాజద్రోహంపై సిజెఐ రమణ వ్యాఖ్యలు త్వరగా నిజమౌతాయా?

వలసపాలన అవశేషమైన 124(ఎ) సెక్షన్‌ రాజద్రోహం కేసులు ఇంకా కొనసాగడం ఏమిటని సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్‌విరమణ ఆగ్రహం వ్యక్తం చేయడం సంచలనవార్తగా ప్రచారమవుతున్నది. ఇటీవలి కాలంలో చాలాసార్లు ఈ తరహాలోనే...

Stay Connected

21,985FansLike
2,942FollowersFollow
18,400SubscribersSubscribe
- Advertisement -Tag Template - Magazine PRO

Latest Articles