డెబ్యూ మూవీ ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’తో అందరి దృష్టిని ఆకట్టుకున్నాడు డైరెక్టర్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దాంతో సహజంగానే అతని సెకండ్ ఫిల్మ్ ‘మిషన్ ఇంపాజిబుల్’పై అంచనాలు పెరిగిపోయాయి. జాతీయ స్థాయిలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న తాప్సీతో పాటు రవీంద్ర విజయ్, హరీశ్ పేరడి, విషబ్ శెట్టి లాంటి పర�
తాప్సీ పన్ను ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మిషన్ ఇంపాజిబుల్’. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ ఫేమ్ స్వరూప్ ఆర్.ఎస్.జె. దర్శకుడు. ప్రముఖ నిర్మాణ సంస్థ మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పై నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఎన్ ఎం పాషా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కాగా, ఈ చిత్రం సెన్�
33 సంవత్సరాల విక్కీ కౌశల్, 38 యేళ్ళ కత్రినా కైఫ్ ను గత యేడాది డిసెంబర్ 9న పెళ్ళి చేసుకున్నాడు. వివాహానంతరం కొంతకాలం వ్యక్తిగత జీవితానికి ప్రాధాన్యమిచ్చిన ఈ బాలీవుడ్ జంట ఇప్పుడు తిరిగి కెరీర్ మీద దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా షారూఖ్ ఖాన్ కథానాయకుడిగా రాజ్ కుమార్ హిరానీ తెరకెక్కిస్తున్న సినిమాలో
మన దక్షిణాది తారలు హిందీ చిత్రాలలో మెరవడం కొత్తేమీ కాదు. తెలుగు సినిమా స్వర్ణయుగం చవిచూస్తున్న రోజుల్లోనే హిందీ సినిమాల్లో మన యన్టీఆర్ మూడు సినిమాల్లోనూ, ఏయన్నార్ ఓ చిత్రంలోనూ హీరోలుగా నటించి అలరించారు. ఇక వైజయంతి మాల, పద్మిని, అంజలీదేవి, సావిత్రి, జమున, బి.సరోజాదేవి, రాజశ్రీ, గీతాంజలి, జయప్రద, జయస�
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత.. బాలీవుడ్ కి ఎంట్రీ ఇవ్వనున్నట్లు గత కొన్నిరోజులుగా పుకార్లు గుప్పుమన్న విషయం తెలిసిందే.. ఇప్పటికే తాప్సి ప్రొడక్షన్ హౌస్ లో సామ్ ఒక పెద్ద ప్రాజెక్ట్ కి సైన్ చేసినట్లు కూడా పుకార్లు వస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలో ఈ పుకార్లకు చెక్ పెట్టింది సామ్.. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పా
ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఉన్న లింగవివక్షపై మరోసారి నోరు విప్పింది తాప్సీ. ఇటీవల తను నటించిన ‘హసీనా దిల్‌రూబా’ చిత్రం ఓటీటీలో విడుదలైంది. ఈ సందర్భంగా బాలీవుడ్‌లో పారితోషికపు అసమానత గురించి వ్యాఖ్యానించారామె. మహిళా నటులు ఎక్కువ డబ్బు అడిగితే కష్టంగా…సమస్యాత్మకంగా భావిస్తారు. అదే హీరోలు త�